https://oktelugu.com/

Crazy Heroine: క్రేజీ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం.. వాటి కోసమే బరితెగింపు !

Crazy Heroine: నభా నటేష్.. బ్యూటిఫుల్ హీరోయిన్ మెటీరియల్. యూత్‌లో నభా కున్న ఫాలోయింగ్ తక్కువేం కాదు. హాట్ ఫొటో షూట్స్‌తో నభా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న అప్‌ డేట్ జనరేషన్ హీరోయిన్ కూడా. టాలీవుడ్‌లో ‘నన్ను దోచుకుందువటే’ అనే హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నభా, తొలి చిత్రంలోనే గ్లామర్‌తో కట్టిపడేసింది. రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ చేసి టాలీవుడ్‌ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 27, 2022 / 01:44 PM IST

    Crazy Heroine

    Follow us on

    Crazy Heroine: నభా నటేష్.. బ్యూటిఫుల్ హీరోయిన్ మెటీరియల్. యూత్‌లో నభా కున్న ఫాలోయింగ్ తక్కువేం కాదు. హాట్ ఫొటో షూట్స్‌తో నభా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న అప్‌ డేట్ జనరేషన్ హీరోయిన్ కూడా. టాలీవుడ్‌లో ‘నన్ను దోచుకుందువటే’ అనే హిట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నభా, తొలి చిత్రంలోనే గ్లామర్‌తో కట్టిపడేసింది.

    రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ చేసి టాలీవుడ్‌ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాలతో ప్లాప్ ల వలయంలో చిక్కుకుంది. కాకపోతే, పూరి-రామ్ కాంబొలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ లో గ్లామర్‌కు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా రెచ్చిపోయిన నభా నటేష్ కి ఆ సినిమా బాగానే కలిసి వచ్చింది.

    Nabha Natesh

    అయితే, ప్రస్తుతం నభా నటేష్ చేతిలో చెప్పుకోతగ్గ సినిమా లేదు. అందం విషయంలో అంతా ఓకే అంటున్నారు కానీ, అవకాశాలు మాత్రం పిలిచి ఇవ్వడం లేదు. నభా నటేష్ సైతం తన కెరీర్‌పై విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది. తమిళం, కన్నడలోనూ నభా నటేష్ చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు.

    Also Read: July Tollywood Movies: జూలై రివ్యూ : బోసిపోయిన బాక్సాఫీస్, చితికిపోయిన టాలీవుడ్.. ఇక అదొక్కటే దిక్కు !

    నభా నటేష్ ప్రస్తుతం కన్నడలో చేస్తున్న ఓ సినిమా సైతం పూర్తవుతుందో లేదోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మొత్తమ్మీద కెరీర్‌పై నభా నటేష్ లో టెన్షన్ మొదలైంది. అందుకే, నభా నటేష్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక వరుస హాట్ ఫోటో షూట్స్ చేయాలని నభా ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే అమ్మడు నిన్న హైదరాబాద్ చేరుకుంది.

    Nabha Natesh

    ఈ రోజు నుంచి నభా నటేష్ ఫోటో షూట్స్ స్టార్ట్ కాబోతున్నాయి. మరి చాన్స్‌ల కోసం నభా నటేష్ ఎలాంటి ఫొటోషూట్స్ చేస్తుందో చూడాలి. ఒక్కటి మాత్రం ఫిక్స్ అంటుంది. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎలాంటి మొహమాటాలు ఉండకూడదు అంటుంది. ఆ దిశగా ఇక నుంచి తన ప్రయాణం ఉండబోతుందని ఫోటోగ్రాఫర్స్ డైరెక్ట్ గానే చెబుతుందట. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే తన ఫోటోషూట్స్ ప్లాన్ చేయమని చెబుతుంది.

    Also Read: ‘Thank you’ 6 Days Collections: ‘థాంక్యూ’ 6 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిజల్ట్ ఇదే !

    Tags