Ellamma and Kantara connection: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక నితిన్ లాంటి స్టార్ హీరో సైతం తనను తాను మరోసారి స్టార్ హీరోగా మార్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నితిన్ (Nithin) చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్ గా ఆయన చేసిన తమ్ముడు (Thammudu) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ఇప్పుడు మరోసారి దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ (Yellamma) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక డైరెక్టర్ వేణు బలగం (Balagam) సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఎల్లమ్మ(Yellamma) సినిమా కి కాంతార (Kanthara) సినిమాకి మధ్య సంబంధం అయితే ఉంది అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
Also Read: కన్నప్ప’ విషయంలో అక్షయ్ కుమార్ ఇంత మోసం చేశాడా..? వెలుగులోకి వచ్చిన నిజాలు!
మొత్తానికైతే ఈ రెండు సినిమాలు కూడా గ్రామదేవతలకు సంబంధించిన సినిమాలు అయితే కాంతార సినిమాలో ఎలాగైతే హీరోకి చివర్లో హీరోకి దేవుడు పూనుతాడో ఇక్కడ నితిన్ కి కూడా ఎల్లమ్మ సినిమాలో అలాగే దేవుడు వస్తాడట…మరి ఎల్లమ్మ కూడా కాంతార మాదిరిగానే భారీ సక్సెస్ ని సాధిస్తుందా?
లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమాతో నితిన్ కి మంచి సక్సెస్ పడుతుందని అతని అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి తొందరలోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లబోతున్న క్రమంలో కథకు సంబంధించిన కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట చేయబోతున్న ఈ సినిమాల విషయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు.
Also Read: ‘ఓజీ’ కి ఉన్నంత క్రేజ్ ‘హరి హర వీరమల్లు’ కి ఎందుకు లేదు..? పొరపాటు ఎక్కడ జరిగింది?
తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే వరకు చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు…ఇక వాళ్ల బాటలోనే నితిన్ కూడా నడుస్తుండటం విశేషం…