Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా కఠినమైన జర్నీ ని ఎదురుకుంటున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది రోహిత్ మాత్రమే. రోహిత్ సుద్దపూస ఏమి కాదు, చాలా తప్పులు చేస్తున్నాడు, కానీ అంతకు పది రెట్లు తప్పులు త్రిగున్ చేస్తున్నాడు. కానీ త్రిగున్ కి మాత్రం చిన్న చిన్న శిక్షలు విధించడం , రోహిత్ కి మాత్రం దాదాపుగా ఎలిమినేషన్ చేసే రేంజ్ శిక్షలు విధించడం వంటివి జరుగుతున్నాయి. త్రిగున్ కి ఎల్లో కార్డు ఇచ్చారు, ఒక ఆడపిల్లని ఈ వారం అత్యంత దారుణంగా అవమానించాడు, ఇతనికి కూడా బ్లాక్ కార్డు ఇవ్వాలి. కానీ నాగార్జున అతనికి కేవలం రెండు రోజుల జైలు శిక్ష మాత్రమే ఇచ్చాడు , రోహిత్ కి మాత్రం బ్లాక్ కార్డు ఇచ్చి , రాబోయే రెండు వారాలు కెప్టెన్సీ టాస్కులు ఆడనివ్వకుండా చేసాడు. ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ భగ్గుమంటున్నారు.
Bigg Boss 10 Telugu: రోహిత్ ని మరో రెండు వారాలు గేమ్స్ ఆడనివ్వకుండా చేసిన నాగార్జున!
Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా కఠినమైన జర్నీ ని ఎదురుకుంటున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే , అది రోహిత్ మాత్రమే. రోహిత్ సుద్దపూస ఏమి కాదు, చాలా తప్పులు చేస్తున్నాడు, కానీ అంతకు పది రెట్లు తప్పులు త్రిగున్ చేస్తున్నాడు. కానీ త్రిగున్ కి మాత్రం చిన్న చిన్న శిక్షలు విధించడం , రోహిత్ కి మాత్రం దాదాపుగా ఎలిమినేషన్ చేసే రేంజ్ శిక్షలు విధించడం […]