https://oktelugu.com/

‘పవిత్ర’ ఆంటీ అలవాట్లు పై క్లారిటీ !

‘పవిత్ర లోకేష్’.. తెలుగు సినిమాల ప్రస్తుత మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రెస్. మొదట్లో ఐటమ్ సాంగ్స్ లో దుమ్ము దులుపిన పవిత్రా.. ఆ తరువాత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. మధ్యలో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా ఈ ఆంటీని అప్పట్లో పెద్దగా ఎవ్వరూ గుర్తించలేదు. కానీ, అదృష్టం బాగుండి.. మొత్తానికి తల్లి పాత్రలకు ప్రధాన ఆప్షన్ గా మారిపోయింది. అయితే, పవిత్ర లోకేష్ జనరల్ గా పవిత్రమైన పాత్రల్లోనే కనిపిస్తుంటుంది. Also Read: ‘చిరు […]

Written By:
  • admin
  • , Updated On : January 19, 2021 / 06:55 PM IST
    Follow us on


    ‘పవిత్ర లోకేష్’.. తెలుగు సినిమాల ప్రస్తుత మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రెస్. మొదట్లో ఐటమ్ సాంగ్స్ లో దుమ్ము దులుపిన పవిత్రా.. ఆ తరువాత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. మధ్యలో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా ఈ ఆంటీని అప్పట్లో పెద్దగా ఎవ్వరూ గుర్తించలేదు. కానీ, అదృష్టం బాగుండి.. మొత్తానికి తల్లి పాత్రలకు ప్రధాన ఆప్షన్ గా మారిపోయింది. అయితే, పవిత్ర లోకేష్ జనరల్ గా పవిత్రమైన పాత్రల్లోనే కనిపిస్తుంటుంది.

    Also Read: ‘చిరు – చరణ్’ సీన్స్ కు రంగం సిద్ధం !

    తెలుగు సినిమాల్లో ఆమె ఎక్కువగా హీరోకో, హీరోయిన్ కో తల్లిగా దర్శనమిస్తూ మంచి ఇమేజ్ ను సంపాధించింది. కాగా అలాంటి పవిత్ర లోకేష్ ఇటీవల విడుదలైన ‘రెడ్’ సినిమాలో నెగెటివ్ ఛాయలున్న పాత్ర పోషించి, ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. ఆ పాత్రలో ఫుల్ గా స్మోక్ చేస్తూ తన రెగ్యులర్ ఆడియెన్స్ కు హీట్ పెంచింది. నిజానికి పవిత్ర లోకేష్ గతంలోనే హాట్ హాట్ రోల్స్ లో ఫుల్ గా రెచ్చిపోయినప్పటికీ.. ఈ మధ్య కాలంలో ఆమెను అలాంటి పాత్రలో ఎవ్వరు చూడలేదు.

    Also Read: ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ట్రైబ్ గా యంగ్ కమెడియన్ !

    దాంతో చాలామందికి ఇది కొత్తగా అనిపించింది. అయితే కొత్తగా అనిపించడం అనేది పక్కన పెడితే.. రియల్ లైఫ్ లో పవిత్ర ఆంటీ అలా “బోల్డ్”గానే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ ఎక్కువైపోయాయి. తెరపై పద్దతిగా, సంప్రదాయంగా కనిపించే సురేఖావాణి, ప్రగతి లాంటి ఆంటీలు, రియల్ లైఫ్ లో బోల్డ్ బోల్డ్ నెస్ తో రెచ్చిపోతుంటారు. అలాగే పవిత్ర ఆంటీ కూడా నిజ జీవింతంలో రెచ్చిపోతుంది అంటూ రూమర్లు ఎక్కువైపోయిన నేపథ్యంలో పవిత్రా రియల్ లైఫ్ పై క్లారిటీ వచ్చింది. నిజ జీవితంలో ఆమె అసలు సిగరెట్ తో పాటు ఆమెకు ఏ అలవాటు లేదట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్