HomeఫోటోలుShraddha Srinath Vacation Photos: అనుకోని ట్విస్ట్.. శ్రద్ధా ఏంటి ఇలా తయారు అయింది ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Srinath Vacation Photos: అనుకోని ట్విస్ట్.. శ్రద్ధా ఏంటి ఇలా తయారు అయింది By Swathi Chilukuri Saturday, 28 June 2025, 17:42 PM FacebookTwitterWhatsAppCopy URL shraddha srinath latest vacation photos goes viral శ్రద్ధా శ్రీనాథ్ బికినిలో అదిరిపోయే లుక్ లో ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. Photo: Instagram సోషల్ మీడియాలో స్విమ్మింగ్ వేర్ డ్రెస్ తో ఫోటోలు దిగి షేర్ చేసింది. Photo: Instagram శ్రద్దా పోస్ట్ చేసిన ఈ బిగిని ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారాయి. Photo: Instagram శ్రద్ధా శ్రీనాథ్… కంటెంట్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లను మాత్రమే ఎంచుకుంటుందనే పేరు సంపాదించింది. Photo: Instagram కృష్ణ అండ్ హిజ్ లీల అనే సినిమాలో చాలా మోడ్రన్ లుక్ తో కనిపించింది. Photo: Instagram ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది. కానీ గ్లామర్ షో మాత్రం చేయలేదు. Photo: Instagram చాలా క్లాస్ గా ఉండే ఈ బ్యూటీ ఒక్కసారిగా బికినీ, స్విమ్ సూట్ ఫోటోలు షేర్ చేసి షాక్ ఇచ్చింది. Photo: Instagram ఈ ఫోటోలను చూస్తూ బ్యూటీ ఫారిన్ వెకేషన్‌కి వెళ్లినట్టు అర్థం అవుతోంది. Photo: Instagram TagsInstagram PicsPhoto GalleryShraddha SrinathVacation PhotosViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChittoor Mango Crisis: ఏపీలో దయనీయం.. ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోతోందిNext articleJr NTR Missing in Kannappa : కన్నప్పలో ఎన్టీఆర్ ఎలా మిస్సయ్యాడు? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Ketan Agarwal: పూణే వ్యాపారి కేసు.. చేతన్ తో మా అక్కకు అలాంటి బంధం.. సియా తమ్ముడు మొత్తం చెప్పేశాడు గా Saturday, 27 June 2026, 20:58 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే. Saturday, 27 June 2026, 20:29 PM Redmi Note 17 Pro: రెడ్ మీ సిరీస్ నుంచి కొత్త ఫోన్.. అద్భుతమైన ఫీచర్లు.. త్వరపడండి Saturday, 27 June 2026, 20:22 PM Load more