spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుAllu Arjun : ఎట్టకేలకు ఆ రాజకీయ పార్టీ తో నాకు సంబంధం లేదని ఒప్పుకున్న...

Allu Arjun : ఎట్టకేలకు ఆ రాజకీయ పార్టీ తో నాకు సంబంధం లేదని ఒప్పుకున్న అల్లు అర్జున్…

Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఆర్య సినిమాతో తనకంటూ ఒక రేంజ్ ను సెట్ చేసుకున్న ఆయన యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ప్రతి ఒక్క సినిమాతో తనను తాను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకుంటూ ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చాడు. మొత్తానికైతే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలాగే ఐకాన్ స్టార్ గా తనను తాను రిప్రజెంట్ చేసుకున్న విధానం కూడా చాలా అద్భుతంగా ఉందని బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆయన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచడంలో చాలావరకు కృషి చేస్తున్నాడు. మరి ఇలాంటి అల్లు అర్జున్ ఇంతకుముందు ఒక వివాదంలో ఇరుక్కున్న విషయం మనకు తెలిసిందే. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ని సపోర్ట్ చేయడానికి వెళ్లి 144 సెక్షన్ ని ఉల్లంఘించాడనే ఉద్దేశ్యంతోనే అక్కడ ఆయన మీద ఒక కేసు అయితే నమోదైంది. మరి ఇప్పుడు ఆ కేసు మీద అల్లు అర్జున్ కొంత సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అది ఏంటి అంటే ఆ కేసు తో నాకు సంబంధం లేదు నేను ఊరికే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని కలవడానికి వెళ్లాను కానీ అక్కడ అనుకోకుండా క్రౌడ్ అనేది రావడం జరిగింది. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ ని దాఖలు చేశాడు.
మరి మొత్తానికైతే అల్లు అర్జున్ తన మీద ఏ కేసు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి ఒక నిర్ణయానికి వచ్చాడంటు చర్చలైతే జరుగుతున్నాయి. మరి అతని కేసుని పరిగణలోకి తీసుకున్న కోర్టు అతనికి జరిమానా వేసి కేసు క్లోజ్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఐకాన్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్ళడం అనేది అతని అభిమానులను ఆనందానికి గురిచేస్తుంది.
ఇక పుష్ప 2 సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని తను బరిలోకి దిగుతున్నాడు… ఇక దానికోసమే ఆయన మీద ఎలాంటి కేసులు ఉండకూడదని ఎలాంటి వివాదాల్లో తను ఇరుక్కోకూడదనే ఉద్దేశ్యంతోనేప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు…
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version