Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. నాగబాబు తన జీవితంలోని మహిళలతో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వారికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
తన పై ఎన్ని ట్రోలింగ్స్ వచ్చినా.. మంచు విష్ణు మాత్రం తన ఎంజాయ్ ను అస్సలు మానుకోవడం లేదు. తాజాగా తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి.. అక్కడ గ్రూప్ ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో సగర్వంగా పోస్ట్ చేశాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరీమణులతో పాటు మహేష్ సతీమణి నమ్రత భోజనం చేస్తూ కనిపించారు.
అనుష్క శెట్టి తాజాగా తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ మొత్తానికి నెటిజన్లకు చిన్న పాటి సర్ ప్రైజ్ ఇచ్చింది.
డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్న క్యూట్ బ్యూటీ అనుపమ
సినిమా ఛాన్స్ లు రాకపోయినా.. తన అందాల ప్రదర్శనను మాత్రం మానుకొని అన్నట్టు ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతున్న మాళవికా మోహన్
వయసు అయిపోతున్నా తన పరువులా పరువం మాత్రం అస్సలు తగ్గలేదు అన్నట్టు చూస్తున్న తమన్నా.
ఇక శ్రద్ధా దాస్ మళ్ళీ హాట్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం