spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కరు చిరంజీవి తో సినిమా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. ఇక ఈ క్రమంలోనే కొంతమందికి ఆయనతో సినిమా చేసే అవకాశం దొరికితే మరికొంతమందికి మాత్రం ఆ అవకాశం రావడం లేదు. ఇంకొంతమంది మాత్రం స్టార్ డైరెక్టర్లు కావాలని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న కూడా చిరంజీవి మాత్రం వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ లిస్టులో పూరి జగన్నాధ్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఉన్నారు. వీళ్ళందరు చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో వీళ్ళందరికీ చిరంజీవితో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయాయి. దాంతో మరోసారి వీళ్ళు చిరంజీవితో సినిమా చేయాలనే ఆలోచన ను మానుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి సక్సెస్ లో ఉన్న వారితో మాత్రమే సినిమాలు చేస్తాడు. అలాగే తన ఇమేజ్కు తగ్గట్టుగా సినిమాలను చేయగలిగే వారు, తను చెప్పినట్టు వినే వారని మాత్రమే డైరెక్టర్లుగా పెట్టుకుంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఈ ముగ్గురు దర్శకులతో చిరంజీవి సినిమా చేస్తే కమర్షియల్ గా అతని స్థాయి అనేది మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ఎందుకో అతను నమ్మడం లేద. ఇంతకు ముందుు త్రివిక్రమ్ తో సినిమా ఆల్మోస్ట్ అనౌన్స్ మెంట్ దాకా వచ్చి ఆగిపోయింది.

ఎందుకని అలా చేశారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేద. కొరటాల శివు దర్శకత్వంలో చిరంజీవి చేసిన ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అప్పటినుంచి చిరంజీవి ఆచి తూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. కథ బాగున్నంత మాత్రాన దర్శకులకు సినిమాను ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని,

కథ విషయంలో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే అందులో వాళ్లకి ఎలాంటి సందేహాలు లేవని తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్లతో సినిమాలు చేయడం మంచిదని ఆయన డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాబి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చేసింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో మరోసారి అదే కాంబోను రిపీట్ చేస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper