spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా... ఆయన రాసిన కథ తో సినిమా...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో మంచి విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన ఎన్ని సక్సెస్ లను సాధించినా కూడా ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా అతను కమర్షియల్ సినిమాల వైపే ఎక్కువగా అడుగులు వేస్తున్నాడు. తన అభిమానులు తన నుంచి అవే కోరుకుంటున్నారని ప్రయోగాత్మకమైన సినిమాలు చేసినప్పుడు వాళ్లు వాటిని ఆదరించడం లేదని అందువల్లే కమర్షియల్ సినిమాల వైపే తను అడుగులు వేస్తున్నాను అంటూ గతంలో చిరంజీవి కామెంట్స్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు ఆయన ప్లేస్ ని భర్తీ చేసే హీరో ఇండస్ట్రీలో లేడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. చిరంజీవిలో హీరో మాత్రమే కాదు మంచి రైటర్ కూడా ఉన్నాడు అంటూ గతంలో కొంతమంది సైతం చెప్పారు. నిజానికి చిరంజీవి తను హీరోగా ఒక సినిమాని చేయాలని అనుకున్నాడు. కథ కూడా ఫైనల్ అయింది. కానీ ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు.

కారణం ఏదైనా కూడా చిరంజీవి లాస్ట్ మినిట్ లో ఎందుకో ఆ సినిమా కథ తేడా కొట్టడంతో తనే కావాలని ఆ మూవీ ని ఆపేసాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి తను చేసే సినిమాల్లో చాలా వరకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు. దానివల్ల కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా మారాయి.

ఇక ఇలాంటి క్రమంలోనే అతనిలో ఉన్న రైటర్ ను వాడుకుంటూ తన సినిమాలు సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో చిరంజీవి తను చేసే సినిమాకి కథను ఇచ్చే అవకాశం ఉందా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper