spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Bandla Ganesh Funny Moment: భక్తుడికి.. భగవంతుడికి మధ్య నేను అగరుబత్తిని కాను.....

Pawan Kalyan Bandla Ganesh Funny Moment: భక్తుడికి.. భగవంతుడికి మధ్య నేను అగరుబత్తిని కాను.. బండ్ల గణేష్ పై చిరు సెటైర్.. నవ్వుకున్న పవన్…

Pawan Kalyan Bandla Ganesh Funny Moment: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్లు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అడపాదడప సినిమాలను చేస్తు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చాలా గొప్పగా చెప్పాలంటే అది కేవలం బండ్ల గణేష్ కు మాత్రమే సాధ్యమవుతుందనే విషయం మనందరికి తెలిసిందే. గత కొద్దిరోజులుగా వీళ్ళ మధ్య కొన్ని విభేదాలు రావడంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను దూరంగా పెట్టాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.

కానీ ఎట్టకేలకు వీళ్ళిద్దరు కలిసిపోయారు అంటూ ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘మెగా 158’ సినిమా ఓపెనింగ్ రోజున పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇక అతనితో పాటు బండ్ల గణేష్ కూడా ఆ ఈవెంట్ కి వచ్చాడు. అక్కడ పవన్ కళ్యాణ్ తో పాటు బండ్ల గణేష్ ఫోటో దిగుతున్న సందర్భంలో చిరంజీవి ని కూడా ఆ ఫోటోలో ఇన్వాల్వ్ కావాలని బండ్ల గణేష్ పిలవడంతో చిరంజీవి నవ్వులు పూయించే ఒక కామెంట్ అయితే చేశాడు.

ఇంతకీ చిరంజీవి ఏమని కామెంట్ చేశాడు అంటే మీరిద్దరూ ఫోటో దిగుతుంటే ‘నేనెందుకయ్య మీ మధ్య దేవుడికి భక్తుడికి మధ్య అనుసంధానం అగరబత్తిలాగా ‘ అంటూ ఒక కామెడీ పంచ్ పేల్చాడు. ఆయన కామెడీ టైమింగ్ కి అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. నిజానికి బండ్ల గణేష్ మైక్ పట్టుకున్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ తన దేవుడు అని చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆప్తుడు పవన్ కళ్యాణ్…

తనను కెరియర్ పరంగా సెట్ చేసింది కూడా పవన్ కళ్యాణ్ ఏ కాబట్టి అతని మీద తనకు ఎప్పుడు కృతజ్ఞత ఉంటుందని అలాగే పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ బండ్ల గణేష్ పలు సందర్భాల్లో చెప్పాడు. దాన్ని ఉద్దేశించే చిరంజీవి ఆ కామెంట్ చేశాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో ప్రతి ఒక్కరు ఆ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper