spot_img
Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi - Niharika: 'నిహారిక' సంగతి నన్ను అడగొద్దు అంటున్న మెగాస్టార్

Chiranjeevi – Niharika: ‘నిహారిక’ సంగతి నన్ను అడగొద్దు అంటున్న మెగాస్టార్

Chiranjeevi – Niharika: మెగా డాటర్ ‘నిహారిక’ హైదరాబాద్ లో జరిగిన పబ్ రైడ్ లో అడ్డంగా దొరకడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా షాక్ కి గురి అయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చింరజీవి ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారట. నిహారిక అంటే చిరుకి ప్రాణం. అదీ కాకుండా, చిరు ఇప్పుడు తన ఆచార్య సినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నాడు.

Chiranjeevi - Niharika
Chiranjeevi – Niharika

అలాగే వరుణ్ తేజ్ గని కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఈ సినిమా చూశారు. సినిమాలో వరుణ్ తేజ్ నటన చిరుకి బాగా నచ్చింది. అందుకే.. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని చిరు భావించారు. ఇక్కడే వచ్చింది సమస్య. ఇప్పుడు తాను ఈ సినిమా కోసం ఇంటర్వ్యూలలో పాల్గొంటే.. మీడియా ఆ పబ్ రైడ్ గురించి అడగకుండా చూసుకోవాలి.

Also Read: Rashmika Mandanna Diet Secrets: రష్మిక అందం వెనుక ఉన్న ‘డైట్’ సీక్రెట్ ఇదే

చిరు ప్రస్తుతం ఇదే ప్లాన్ చేస్తున్నారు. గని సినిమాకి బాగా హైప్ తీసుకురావాలని చిరంజీవి ప్రయత్నిస్తున్న వేళ.. అనవసరంగా ఈ పబ్ రైడ్ గురించి అడిగి.. తాను ఏదోకటి మాట్లాడితే.. మ్యాటర్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. సినిమా మీడియా ఎప్పుడు తమకు కావాల్సింది మాత్రమే తీసుకుంటుంది. నిహారిక పబ్ గురించి చిరు కామెంట్స్ అంటూ హడావుడి చేస్తారు గానీ.. ఇక గని సినిమాను ఎవరూ పట్టించుకోరు.

Chiranjeevi - Niharika
Chiranjeevi – Niharika

నిజానికి నిహారిక ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని, నిహారిక విషయం వరకు క్లియర్ అని ఇప్పటికే నాగబాబు వీడియో రిలీజ్ చేసి మరీ క్లారిటీ ఇచ్చారు. కాకపోతే, ఇక్కడ చిరు.. కాబట్టి మీడియా మెగాస్టార్ పై ప్రశ్నల వర్షం కురిపించొచ్చు. అందుకే.. చిరు తాను ఇవ్వనున్న ఇంటర్వ్యూలో మీడియా ఎలాంటి పరిస్థితులో కూడా ఆ పబ్ రైడ్ గురించి అడగకూడదు అని చిరు.. తన పీఆర్వో టీమ్ కి చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక తన ‘గని’ సినిమాకి బాగా హైప్ తీసుకురావాలని వరుణ్ తేజ్ కూడా బాగా ప్రయత్నిస్తున్నాడు. నిహారిక మ్యాటర్ విషయంలో తాను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలని వరుణ్ తేజ్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాడు. అన్నట్టు వరుణ్ తేజ్ ‘గని’ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. మరి ఫలితం వస్తోందో లేదో చూడాలి.

Also Read:Dinesh Karthik: దినేష్ కార్తీక్ నోట మహేష్ బాబు డైలాగ్.. సక్సెస్ జర్నీ అయిపోలేదంటూ..

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version