https://oktelugu.com/

RRR 12 Days Collections: భారీగా తగ్గుతున్న కలెక్షన్స్.. కారణం అదే

RRR 12 Days Collections: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది. ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులను కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ సినిమా మేకర్స్ సైతం అంచనా వేయలేక […]

Written By:
  • Shiva
  • , Updated On : April 6, 2022 3:46 pm
    Follow us on

    RRR 12 Days Collections: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చూసి సినిమా విశ్లేషకులు సైతం షాక్ అవుతున్నారు. రోజురోజుకు వందల కోట్లు కలెక్ట్ చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దూసుకుపోతుంది.

    RRR 12 Days Collections

    RRR 12 Days Collections

    ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డులను కలెక్షన్ల ప్రవాహాన్ని ఈ సినిమా మేకర్స్ సైతం అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం.. టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే 203.07 కోట్లు కలెక్ట్, సెకండ్ డే 135.50 కోట్లు, మూడో రోజు 275.81 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే నాలుగో రోజు 315.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఐదు రోజు 350.58 కోట్లు కలెక్ట్ చేసింది. ఆరు రోజు 179.04 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏడు రోజులకు గానూ 391.47 కోట్లు కలెక్ట్ చేసింది. 8 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 9 రోజులకు గానూ 414.88 కోట్లు కలెక్ట్ చేసింది. 10 రోజులకు గానూ 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. 11 రోజులకు గానూ 237.17 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే, 12 రోజులకు గానూ మొత్తం ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.

    Also Read: Chiranjeevi – Niharika: ‘నిహారిక’ సంగతి నన్ను అడగొద్దు అంటున్న మెగాస్టార్

    నైజాం 101.30 కోట్లు

    సీడెడ్ 46.25 కోట్లు

    ఉత్తరాంధ్ర 29.68 కోట్లు

    ఈస్ట్ 14.46 కోట్లు

    వెస్ట్ 11.87 కోట్లు

    గుంటూరు 16.80 కోట్లు

    కృష్ణా 13.37 కోట్లు

    నెల్లూరు 08.32 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 12 రోజులకు గానూ 242.05 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

    తమిళనాడు 34.72 కోట్లు

    కేరళ 09.69 కోట్లు

    కర్ణాటక 38.55 కోట్లు

    హిందీ 97.03 కోట్లు

    ఓవర్సీస్ 88.70 కోట్లు

    రెస్ట్ 08.28 కోట్లు

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజులకు గానూ 519.02 కోట్లు కలెక్ట్ చేసింది.

    RRR 12 Days Collections

    RRR

     

    ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజులకు గానూ 519.02 కోట్లు కలెక్ట్ చేసింది.

    అయితే, కేజీఎఫ్ 2 దెబ్బకు ఆర్ఆర్ఆర్ చిత్రం రికార్డులకు బ్రేక్ పడబోతోంది. ఇప్పటికే `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పుడు తన పేరిట సరికొత్త రికార్డును క్రియేట్ చేసుకుంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో టిక్కెట్లు భారీగా అమ్ముడుపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కంటే ఎక్కువగా `కేజీఎఫ్ 2′ టికెట్లే అమ్ముడుపోతున్నాయి. దీనిబట్టి ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ ఇంకా భారీగా పడే అవకాశం ఉంది.

    Also Read:Rashmika Mandanna Diet Secrets: రష్మిక అందం వెనుక ఉన్న ‘డైట్’ సీక్రెట్ ఇదే

    Tags