Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Support To Pawan Kalyan: చిరంజీవి పట్టుబట్టి మరి పవన్ కళ్యాణ్ తో ఆ...

Chiranjeevi Support To Pawan Kalyan: చిరంజీవి పట్టుబట్టి మరి పవన్ కళ్యాణ్ తో ఆ సినిమా చేయించాడా… ఫైనల్ గా ఆ మూవీ రిజల్ట్ ఏంటంటే…

Chiranjeevi Support To Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా చిరంజీవి యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక వచ్చే ఏడాది సైతం […]

Chiranjeevi Support To Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ కి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా చిరంజీవి యంగ్ హీరోలకు పోటీని ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక వచ్చే ఏడాది సైతం బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. చిరంజీవి చేసే ప్రతి సినిమాలో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన ఎవరితో సినిమాలు చేసిన కూడా తన మార్క్ స్టైల్ మిస్ అవ్వకుండా ఆ దర్శకుడిని తన పంథాలోకి తీసుకొచ్చుకొని మరి సినిమాలు చేసుకుంటూ ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు… ఏది ఏమైనా కూడా చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా తక్కువ సమయం లోనే పవర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.

మొదట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడానికి చాలా ఇబ్బందులు పడినప్పటికి చిరంజీవి దగ్గరుండి మరి పవన్ కళ్యాణ్ చేత కొన్ని సినిమాలను చేయించాడు… అందులో సుస్వాగతం సినిమా ఒకటి…అసలు ఈ సినిమా చేయడం పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదట. కానీ చిరంజీవి పట్టుబట్టి మరి ఆ సినిమా చేయించి పవన్ కళ్యాణ్ కి ఒక సక్సెస్ ను కట్టబెట్టాడు…

పవన్ కళ్యాణ్ ను హీరోగా నిలబెట్టడంలో చిరంజీవి చాలా కృషి చేశాడు.ఇక ఇప్పటికి పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని చెబుతూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి స్టార్ హీరో ఇప్పటికి తన ఫ్యామిలీ గురించి తన తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ముగ్గురు హీరోలు గుర్తుకు వస్తుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం సినిమాలను చేస్తూ తమ స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper