Chiranjeevi: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రస్తుతం చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ మీద కన్నేసినట్టుగా తెలుస్తోంది…
Also Read: పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాలు నుంచి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ సినిమా అంటే ఎలా ఉండాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన నటుడు కూడా చిరంజీవి కావడం విశేషం… చిరంజీవి లాంటి నటుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఆయన ఇప్పుడు విశ్వంభర (Vishvambhara) సినిమా చేస్తున్నాడు…ఇక దాంతో పాటు గా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇప్పటికే నానితో చేస్తున్న ప్యారడైజ్ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను రిలీజ్ చేసిన శ్రీకాంత్ ఓదెల చిరంజీవి సినిమాను అంతకుమించి ఉండే విధంగా తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి ఒక అనాధగా కనిపించబోతున్నాడు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో డాన్ గా కనిపించడమే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకులందరిని అలరించాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు…
మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు అందరూ భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి సైతం యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తన సినిమాలతో వరుస విజయాలను అందుకుంటు ముందుకు సాగుతూ ఉండటం విశేషం… ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం చిరంజీవి మరోసారి తన స్టామినాని చూపించి యావత్ ఇండియన్ సినిమా హిస్టరీ లో నిలిచిపోతాడనే చెప్పాలి…