https://oktelugu.com/

Chiranjeevi and Balayya : ఆ స్టార్ డైరెక్టర్ కి ముద్దులు పెట్టిన చిరంజీవి, బాలయ్య…ఇంతకీ ఎవరా డైరెక్టర్..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : January 14, 2025 / 12:39 PM IST

    Chiranjeevi, Balayya

    Follow us on

    Chiranjeevi and Balayya : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఏది ఏమైనా కూడా తమకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటున్న స్టార్ డైరెక్టర్లు వాళ్ళు చేసే సినిమాల మీద మరింత ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటికే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాలను సాధిస్తున్న క్రమంలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాబీ సైతం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటికే ఆయన ‘డాకు మహారాజ్’ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. మరి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో బాబీ లాంటి స్టార్ డైరెక్టర్ ఒక మెట్టు పైకి ఎక్కాడనే చెప్పాలి. డైరెక్షన్ పరంగా కూడా ఆయన చాలావరకు మెళుకువలను పాటిస్తూ సినిమాని సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్ త్వరలో మరింత మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసే విధంగా ప్రణాళికల రూపొందించుకుంటున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.

    ఇక ‘వాల్తేరు వీరయ్య ‘ సినిమాతో చిరంజీవికి మంచి విజయాన్ని అందించినందుకు గాను చిరంజీవి బాబి మీద ఉన్న ప్రేమని తనకు ముద్దు పెట్టి తెలియజేశాడు. ఇక దాంతో బాబి మరోసారి ‘డాకు మహారాజ్’ సినిమాతో బాలయ్య బాబుకు మంచి విజయాన్ని అందించడం తో బాలయ్య బాబు కూడా అదే సీను రిపీట్ చేశాడు.

    ఇక మొత్తానికైతే ఇద్దరు సీనియర్ హీరోలు బాబీ వ్యక్తిత్వం నచ్చి, ఆయన సినిమాలు తీసే విధానం నచ్చి వాళ్లకు సక్సెస్ లను అందించినందుకు గాను అతనికి వాళ్ళు ముద్దు రూపంలో తమ ప్రేమ ఆశీస్సులను తెలియజేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా బాబీ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.

    కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిపోతున్న రోజుల్లో బాబీ లాంటి దర్శకుడు ఓ మంచి కమర్షియల్ సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందించడం అనేది మామూలు విషయం కాదు… ఇకమీదట కూడా ఆయన భారీ బ్లాక్ బాస్టర్ సినిమాలను తీయాలని వాటి ద్వారా సూపర్ సక్సెస్ లను అందుకుంటు ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ స్టార్ట్ డైరెక్టర్ గా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…