Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi And Rajinikanth: వందల కోట్లు ఉన్నా అదే వినయం.. మెగాస్టార్, తలైవా, బిగ్-బి...

Chiranjeevi And Rajinikanth: వందల కోట్లు ఉన్నా అదే వినయం.. మెగాస్టార్, తలైవా, బిగ్-బి ఇండస్ట్రీని ఏలడానికి కారణం అదేనా?

Chiranjeevi And Rajinikanth: చాలా మంది హీరోలు ఒక్క సక్సెస్ వస్తే చాలు మనల్ని ఎవ్వరు ఆపలేరు అనుకున్నారు. కానీ వరుసగా 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు మాత్రం ఎంత ఎదిగిన ఒదిగి ఉంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలు నుంచి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో సైతం తన మార్కును చూపించే ప్రయత్నంలో ఉన్నాడు. బాలీవుడ్ […]

Chiranjeevi And Rajinikanth: చాలా మంది హీరోలు ఒక్క సక్సెస్ వస్తే చాలు మనల్ని ఎవ్వరు ఆపలేరు అనుకున్నారు. కానీ వరుసగా 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు మాత్రం ఎంత ఎదిగిన ఒదిగి ఉంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలు నుంచి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో సైతం తన మార్కును చూపించే ప్రయత్నంలో ఉన్నాడు. బాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న అమితాబచ్చన్ ఒకప్పుడు ట్రెండ్ ఎంటర్ గా నిలిచాడు. వైవిధ్య భరితమైన సినిమాలను చేసి తనను మించిన హీరో ఇంకెవ్వరూ లేరనే గుర్తింపును సంపాదించుకున్నాడు…

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకొని నెంబర్ వన్ హీరోగా మారిన నటుడు రజనీకాంత్…ఈ ముగ్గురు వాళ్ల పని వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు. ఎక్కడ కూడా గర్వం కానీ, పొగరు కానీ ఏది కనిపించదు. ఇక సినిమాలతో పాటుగా సగటు మనిషికి సేవ చేయాలనే ఉద్దేశాన్ని కూడా కలిగి ఉండడంతో వీళ్ళు మిగతా హీరోల కంటే చాలా సెపరేట్ గా కనిపిస్తున్నారు.

అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వాన్ని ఎందుకు కలిగి ఉన్నారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా స్టార్టింగ్ లో ఎలాంటి సినిమా బ్యా గ్రౌండ్ లేకుండా స్ట్రగులై చాలా కష్టాలను ఎదుర్కొని తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ముందుకు సాగారు. కాబట్టి వీళ్లు వచ్చిన మూలాల మర్చిపోలేదు. ఈ పేరు కీర్తి ప్రతిష్టలు అన్ని మనకు వచ్చిన గుర్తింపు…

మనం అందరి కంటే ప్రత్యేకంగా ఉండడానికి కారణం అంతే తప్ప ఇతరులను తక్కువ చేసి చూడడానికి ఇది కొలమానం కాదు అనే విధంగా ఆలోచిస్తారు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా వీళ్ళ మీద ఎలాంటి రీ మార్క్ లేదు. అలాగే ప్రతి ప్రేక్షకుడు సైతం ఈ హీరోలందరినీ మెచ్చుకుంటుటారు. వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper