Chiranjeevi Anil Ravipudi Movie Casting: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో భారీ సక్సెస్ లను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశాయి…మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలావరకు సక్సెస్ లను సాధించాలని తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్న చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు… ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సైతం గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ టైటిల్ మార్పు..కొత్త టైటిల్ ఇదే..కారణం ఏంటంటే!
ఈ సందర్భంలో చిరంజీవి చేస్తున్న సినిమాలన్నీ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం…ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో చాలామంది సీనియర్ యాక్టర్స్ కూడా నటించడానికి స్కోప్ ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సైతం ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడట.
మరి ఆయన కనిపించే ఆ సీన్ సినిమా మొత్తానికి హైలైట్ అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చిరంజీవి – శివరాజ్ కుమార్ ఇద్దరు ఒకే ఫ్రేమ్ ఉండటమే కాకుండా సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి ఇప్పుడు ఈ సినిమాతో చిరంజీవికి భారీ సక్సెస్ ని సాధించి పెడతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…