spot_img
Homeఎంటర్టైన్మెంట్Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సినిమాలు చేసినా కూడా యంగ్ హీరోలు డిఫరెంట్ సినిమాలను చేసి భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాతో కిరణ్ అబ్బవరం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. మొదట ఈ సినిమా కథని ఆనంద్ దేవరకొండ కి చెప్పారట.

కానీ అతను ఈ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో కిరణ్ అబ్బవరం ఈ సినిమాకి బాగా సెట్ అవుతారని అతన్ని పెట్టి ఈ సినిమా చేశారు. మొత్తానికైతే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండటంతో ఆనంద్ దేవరకొండ తో పాటు అతని అభిమానులు కూడా కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆనంద్ ఈ సినిమా చేసుంటే బాగుండేది.

ఇంతకుముందు సాయి రాజేష్ డైరెక్షన్లో బేబీ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆనంద్ దేవరకొండ చెన్నై లవ్ స్టోరీ సినిమాను మాత్రం ఎందుకు రిజెక్ట్ చేశాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో చాలా బాగా నటించాడు అంటూ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు…

మొత్తానికైతే ఎవరికీ ఏ సినిమా చేయాలని రాసిపెట్టి ఉంటుందో వాళ్లు మాత్రమే ఆ సినిమాలు చేస్తారని వాళ్లకు మాత్రమే సక్సెస్ లు దక్కుతాయని ఇండస్ట్రీలో ఒక నమ్మకమైతే ఉంది. కాబట్టి కిరణ్ అబ్బవరం కి రావాల్సిన సక్సెస్ ఈ సినిమా రూపంలో వచ్చిందని మరి కొంతమంది చెబుతుండడం విశేషం…ఈ సినిమాతో హీరోయిన్ గౌరీ ప్రియ కి సైతం చాలా మంచి పేరు వస్తుంది. తన నటన తో ఈ సినిమాను మరొక మెట్టు పైకెక్కించిందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper