ఎంటర్టైన్మెంట్ఛీ.. ఓటీటీ బూతు కంపు కొడుతుంది !

ఛీ.. ఓటీటీ బూతు కంపు కొడుతుంది !


ఓటీటీలో ప్రస్తుతం బూతు కంపు కొడుతుంది. వెబ్ సిరీస్ లు రాకతో డిజిట‌ల్ వేదిక వేడెక్కి.. ఆ బోల్డ్ నెస్ యవ్వారమే యువ‌త‌రంలో యమా హాట్ టాపిక్ గా మారేలా చేస్తోంది. ఈ డిజిట‌ల్ మాధ్య‌మంలో సెన్సార్ షిప్ అన్న‌ది లేక‌పోవ‌డంతో బూతు రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏం సినిమా తీస్తున్నామో, ఎలాంటి సినిమా తీస్తున్నామో.. అని కనీస అవగాహన కూడా లేకుండా.. బూతు రాయుళ్లు తమ బుర్రలకు పదును పెడుతూ.. బూతులో కూడా క్రియేటివిటీని చూపిస్తూ.. డీసెంట్ ప్రేక్షకులకు వెన్ సిరీస్ లు, వెన్ ఫిల్మ్ ల పైనే ఏవగింపు కలిగేలా చేసేస్తున్నారు. ఎక్కువుగా బెంగాలీ, హిందీ సినిమాల్లో కనిపించే అసహ్యమైన బూతు.. ఇప్పుడు తెలుగు డిజిటల్ కంటెంట్ లో కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతుందంటే దానికి ఎవర్ని నిధించగలం ?

అమరావతి కోసం నమో మోడీ అంటున్న బాబు..!

రొమాన్స్ పేరుతో మితిమీరిన శృంగారంతో పాటు జుగుప్స క‌లిగించే క్రైమ్ స్టోరీల్ని.. ర‌క‌ర‌కాల వెబ్ సిరీస్ ల‌లో చూపిస్తూ డబ్బులు చేసుకుంటున్న వారిని ఎలా ఆపేది. అదేమంటే నేటి సమాజంలో పెట్రేగుతున్న శృంగార కార్య‌క‌లాపాల‌ ఆధారంగానే మేం తీస్తున్నాం అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ క‌థాంశం పై తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి. నిజానికి ఈ సినిమా నయం.. అంతకంటే దారుణమైన సినిమాలు చాల ఉన్నాయి. అంతెందుకు ‌ రామ్ గోపాల్ వ‌ర్మ బూతు సినిమాలు నగ్నం, క్లైమాక్స్ చూశాక.. ఆర్జీవీ అనేవాడు వింత జీవి అని మనం ఓ అభిప్రాయానికి రావొచ్చు.

ఎన్టీఆర్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న జగన్

ఇప్పటికైనా ఈ బూతు వ్యవహారం అనేది ఆగాలి అంటే.. డిజిట‌ల్ మాధ్య‌మం పై ఆంక్షలు విధించాలి. బూతు విశృంఖ‌ల‌త్వాన్ని పెర‌గ‌కుండా అడ్డుక‌ట్ట వేయాలి. ఆధునిక యువత భావ‌జాలం పక్కదారి పట్టకుండా మనమే కాపాడుకోవాలి. మొత్తానికి అడల్డ్ కంటెంట్‌ తో డిజిటల్ మాధ్యమం మీద ఎవ్వరూ దండయాత్రకు రాకుండా.. ఏ ఒక్క బూతు సినిమాను ఆదరించకుండా మనం ఉండాలి. అలాగే మూవీ మేకర్స్ కూడా ఆ దిశగా ఆలోచించాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Anil Ravipudi Comments: మహేష్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే అంటూ అనిల్ రావిపూడి కామెంట్స్!

Anil Ravipudi Comments: టాలీవుడ్ లో డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు అనిల్ రావిపూడి(Anil...

Rajamouli Secret : రాజమౌళి సక్సెస్ సీక్రెట్ వెనక ఉన్న రహస్యం ఇదేనా..?

Rajamouli Secret: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా మంచి పేరును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)...ఇక ప్రభాస్ తో చేసిన బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version