https://oktelugu.com/

Bigg Boss Priya: నైట్ వేర్ లో హాట్ ఫోజులు.. బెడ్ రూమ్ వీడియో షేర్ చేసి షాకిచ్చిన బిగ్ బాస్ ప్రియ

Bigg Boss Priya: బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్ ప్రియ సంచలనానికి తెర లేపారు. ఆమె ఓ ప్రైవేట్ వీడియో పబ్లిక్ చేసి సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ప్రియ వీడియో చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ స్ట్రాంగ్ ప్లేయర్ గా కొన్ని వారాలు కొనసాగారు. అయితే హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన […]

Written By: , Updated On : November 24, 2021 / 06:23 PM IST
Follow us on

Bigg Boss Priya: బిగ్ బాస్ ఫేమ్ యాక్టర్ ప్రియ సంచలనానికి తెర లేపారు. ఆమె ఓ ప్రైవేట్ వీడియో పబ్లిక్ చేసి సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ప్రియ వీడియో చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియ స్ట్రాంగ్ ప్లేయర్ గా కొన్ని వారాలు కొనసాగారు. అయితే హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ పై ఆమె చేసిన కామెంట్స్ నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. నామినేషన్స్ ప్రక్రియలో కంటెస్టెంట్ లహరి పై ఆమె దారుణమైన ఆరోపణలు చేశారు. యాంకర్ రవితో లేట్ నైట్ బాత్రూం ఏరియాలో రొమాన్స్ చేస్తుందని చెప్పి బాంబు పేల్చింది.
Bigg Boss Priya
ప్రియ కామెంట్ కి రవి తీవ్రంగా స్పందించారు. తనకు కుటుంబం ఉందని, ఇలాంటి కామెంట్స్ వలన, వాళ్ళు తనను అపార్ధం చేసుకునే ప్రమాదం ఉందని బాధపడ్డారు. ఈ గొడవ వారం మొత్తం నడిచింది. ప్రియ నేను చూసిందే చెప్పాను, అంటూ తన మాటపై నిలబడింది. అలాగే కంటెస్టెంట్ సన్నీతో ప్రియకు తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. సన్నీని ఆమె చెంప పగల కొడతా… అంటూ కోపంతో ఊగిపోయింది. ఇలాంటి సంఘటనలు ఆమెపై నెగిటివ్ ఇమేజ్ వచ్చేలా చేశాయి.

Also Read: Pawan Kalyan: టమాటకున్న విలువ పవన్ కల్యాణ్ సినిమాకు ఉండదా?

సినిమా, సీరియల్ నటిగా మంచి పాపులారిటీ ఉన్న ప్రియ ఏడవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఆమెకు బయట ఉన్న ఇమేజ్ రీత్యా ఫైనల్ కి వెళుతుందని, అందరూ భావించారు. హౌస్ నుండి బయటకు వచ్చాక మరలా ఆమె నటిగా బిజీ అయ్యారు. కాగా టీనేజ్ వయసు పిల్లలున్న ప్రియ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో హాట్ టాపిక్ గా మారింది. నైట్ వేర్ లో ఉన్న ప్రియ తన బెడ్ రూమ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో పంచుకున్నారు. సదరు వీడియో చూసిన నెటిజెన్స్.. మీరు అందానికి మారుపేరు, మరలా వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే చూడాలని ఉంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రియ వీడియో ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇటీవల ప్రియ ఇంట్లో ఓ వివాహం జరిగింది. ప్రియకు కూతురు వరసయ్యే అమ్మాయికి వివాహం జరుగగా… బిగ్ బాస్ ఫేమ్ జెస్సీ, సరయు హాజరయ్యారు.

Also Read: Film industry: సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ పెత్తనమేమిటి?

Tags