https://oktelugu.com/

ఐటమ్‌ సాంగ్‌తో హీటెక్కిస్తున్న మోనాల్‌

మోనాల్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్‌కు ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ.. ఎప్పుడైతే ఆమె బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా వచ్చిందో అప్పటి నుంచి సుపరిచితురాలైంది. మాంచి క్రేజ్‌ కూడా వచ్చింది ఆమెకు. దీంతో మరోసారి సినిమా ఛాన్స్‌లు కొట్టేస్తోంది. Also Read: బ్రేక్ వద్దంటూ కాజల్ కి ఫోన్ చేసిన మెగాస్టార్ ! ఇప్పటికే సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్‌తో కలిసి యాక్ట్‌ చేసిన మోనాల్‌.. ఆ సినిమాలో చిట్టి పొట్టి నిక్కర్లతో ప్రేక్షకులను అలరించారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 29, 2020 / 03:34 PM IST
    Follow us on


    మోనాల్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు బిగ్‌బాస్‌కు ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ.. ఎప్పుడైతే ఆమె బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా వచ్చిందో అప్పటి నుంచి సుపరిచితురాలైంది. మాంచి క్రేజ్‌ కూడా వచ్చింది ఆమెకు. దీంతో మరోసారి సినిమా ఛాన్స్‌లు కొట్టేస్తోంది.

    Also Read: బ్రేక్ వద్దంటూ కాజల్ కి ఫోన్ చేసిన మెగాస్టార్ !

    ఇప్పటికే సుడిగాడు సినిమాలో అల్లరి నరేష్‌తో కలిసి యాక్ట్‌ చేసిన మోనాల్‌.. ఆ సినిమాలో చిట్టి పొట్టి నిక్కర్లతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి అల్లరి నరేష్‌తో జతకట్టబోతోంది మోనాల్‌. అల్లుడు అదుర్స్ లో సినిమాలో చాన్స్ దక్కించుకుంది. ఓ మాంచి ఐటమ్ సాంగ్‌ను మోనాల్ చేయబోతోంది.

    Also Read: డ్రగ్స్ దందాలో నలిగిపోతున్న హెబ్బా ?

    హీరో బెల్లంకొండ సాయి సినిమాల్లో ఐటమ్ సాంగ్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. టాప్ హీరోయిన్లను ఏరి కోరి తెస్తుంటారు. అలాంటిది ఈసారి ఈ అవకాశం మోనాల్‌ను వరించింది. ఈ మేరకు వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఐటమ్ సాంగ్ చిత్రీకరణ ప్రారంభమైంది. మాంచి గ్లామరస్ గెటప్ ప్లస్ డ్రెస్ లో మోనాల్ సెట్ లోకి అడుగుపెట్టింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్