Gangavva House: గృహ ప్రవేశం చేసిన గంగవ్వ.. ఇల్లు ఎంత బాగుందో!
Gangavva House: మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ అందరికీ ఎంతో పరిచయమైంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ అదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ అనారోగ్యం కారణంగా మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇకపోతే ఈ కార్యక్రమంలో తనకు సొంత ఇల్లు లేదంటూ గంగవ్వ […]
Gangavva House: మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గంగవ్వ అందరికీ ఎంతో పరిచయమైంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ అదే పాపులారిటీతో బిగ్ బాస్ సీజన్ ఫోర్ కార్యక్రమంలోకి అడుగుపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ అనారోగ్యం కారణంగా మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది.
ఇకపోతే ఈ కార్యక్రమంలో తనకు సొంత ఇల్లు లేదంటూ గంగవ్వ బాధపడటంతో నాగార్జున తనకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా గెలుచుకున్న 11 లక్షలు నాగార్జున సహాయం చేసిన ఏడు లక్షలు మరో మూడు లక్షల దాకా అప్పుచేసి గంగవ్వ ఎంతో అందమైన ఇంటిని నిర్మించారు. అయితే తాజాగా గంగవ్వ తన నూతన గృహప్రవేశం చేసింది. ఈ క్రమంలోనే తన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ తన హోమ్ టూర్ చేసి యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. అలాగే ఈ కార్యక్రమానికి అఖిల్, జ్యోతి వచ్చి గంగవ్వతో సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే గంగవ్వ నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఇంకెందుకు ఆలస్యం గంగవ్వ కొత్తింటి ఫోటోలను మీరు చూడండి ఎంత అందంగా ఉందో.