Homeఎంటర్టైన్మెంట్Gopichand malineni: బాలయ్య కోసం గోపిచంద్​ ఎమోషనల్​ ట్వీట్​.. నెట్టింట్లో వైరల్​!

Gopichand malineni: బాలయ్య కోసం గోపిచంద్​ ఎమోషనల్​ ట్వీట్​.. నెట్టింట్లో వైరల్​!

Gopichand malineni: నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రముఖ దర్శకుడు గోపిచంద్​ మలినేని ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమా లాంచనంగా షూటింగ్​ ప్రారంభించింది. ఈ క్రమంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించింది చిత్రబృందం. పూజా కార్యక్రమంలో దర్శకులు బోయపాటి శ్రీను, వివి వినాయక్​, హరీశ్​ శంకర్​, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా, శ్రుతిహాసన్ పాల్గొన్నారు.

వివి వినాయక్ తొలి క్లాప్​ కొట్టారు. బోయపాటి కెమెరా రోల్​ చెప్పారు. ఫస్ట్ షాట్​ డైరెక్షన్​ హరీశ్ శంకర్​ చేశారు. కాగా, బాలయ్యకు ఇది 107వ సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ  మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్​ ప్రారంభం కానుంది.

కాగా, తాజాగా, గోపిచంద్ఈ​ ట్విట్టర్​ వేదికగా ఓ ఎమోషనల్​ ట్వీట్​ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. గోపించంద్​ చేసిన ట్వీట్​లో.. నేను చిన్నప్పుడంతా.. చొక్కాలు చించుకుని ఒక్కసారైనా కలవాలని కలలు కన్న నా హీరో ఈయన. ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎలాగైనా ఆయనతో ఒక్క సినిమా తీయాలని ఫిక్స్​ అయ్యా. బాలయ్యతో పని చేసే అదృష్టం ఇన్నాళ్లకు కలిగింది. ఆయనకు యాక్షన్​ చెప్పే అవకాశం జీవితకాల బాధ్యతగా భావిస్తున్నా… జై బాలయ్య అంటూ ట్వీట్​ చేశారు. కాగా, ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ గోపీచంద్ చాలా రీసెర్చ్ చేశారాట.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version