Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: ముఖం పగిలిపోద్ది అంటూ లోబో, సిరి డ్రామా.. స్క్రీన్ స్పీస్...

Bigg Boss 5 Telugu: ముఖం పగిలిపోద్ది అంటూ లోబో, సిరి డ్రామా.. స్క్రీన్ స్పీస్ కి ఇంత అవసరమా అంటూ?

Bigg Boss 5 TeluguBigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో సందడి చేసే బిగ్ బాస్ కార్యక్రమంలో నిత్యం కొట్లాటలు, గొడవలు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా కొట్లాటలు గొడవల కారణంగా వారి వ్యక్తిత్వం ఆధారంగా ప్రేక్షకులు వారికి ఓటు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు కంటెస్టెంట్స్ సింపతి కోసం ఎమోషనల్ అవుతూ ఉండగా మరి కొందరు కావలసిగానే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభమై రెండు రోజులు అయినప్పటికీ పెద్దఎత్తున కంటెస్టెంట్ ల మధ్య కొట్లాటలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కొట్లాటలు మొదలయ్యాయి. తాజాగా హమీదా, జెస్సీ గొడవ మర్చిపోకముందే లోబో, సిరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగినట్లు మంగళవారం సాయంత్రం స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో తెలుస్తోంది. ఈ ప్రోమోలో భాగంగా లోబో తనకు జరిగిన గొడవ గురించి ఇతర కంటెస్టెంట్ లతో మాట్లాడుతున్న సమయంలో లోబో అక్కడికి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలని చెప్పగా అందుకు సిరి లోబోను చులకనగా మాట్లాడటంతో నా దగ్గర సరిగా మాట్లాడు అంటూ వార్నింగ్ ఇస్తాడు.

నన్ను గెలికితే నేను ఈ విధంగానే మాట్లాడతాను అంటూ సిరి గట్టిగా అరుస్తుంది. సిరి ఈ విధంగా తనకు కౌంటర్ ఇవ్వడంతో మండిపడిన లోబో మొహం అద్దంలో చూసుకో అంటూ కౌంటర్ వేసాడు. ఒక్కసారిగా సిరిని అలా అనడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిరి నా మొహం గురించి మాట్లాడావంటే మొహం పగిలిపోద్ది అంటూ లోబో పై ఫైర్ అయ్యింది. ఇలా వీరిద్దరి మధ్య భారీ స్థాయిలో మాటల యుద్ధం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version