https://oktelugu.com/

Big Boss Telugu OTT Contestent Anchor Sravanthi: బిగ్ బాస్ విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసిన యాంక‌ర్ స్ర‌వంతి.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి..

Big Boss Telugu OTT Contestent Anchor Sravanthi: ఇప్పుడు బిగ్ బాస్ ట్రెండ్ న‌డుస్తోంది. నాన్ స్టాప్ షో నాన్ స్టాప్ గానే ఎంట‌ర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఇప్ప‌టికే ఆరు వారాలు గ‌డిచిపోగా.. ప్ర‌స్తుతం ఏడో వారం ర‌స‌వ‌త్తరంగా జ‌రుగుతోంది. కంటెస్టెంట్ల న‌డుమ గొడ‌వ‌లు రాను రాను ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఒక‌రిపై ఒక‌రు క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇది ప‌క్క‌న పెడితే.. స్ర‌వంతి హౌస్ నుంచి […]

Written By:
  • Mallesh
  • , Updated On : April 16, 2022 / 10:39 AM IST
    Follow us on

    Big Boss Telugu OTT Contestent Anchor Sravanthi: ఇప్పుడు బిగ్ బాస్ ట్రెండ్ న‌డుస్తోంది. నాన్ స్టాప్ షో నాన్ స్టాప్ గానే ఎంట‌ర్ టైన్ మెంట్ అందిస్తోంది. ఇప్ప‌టికే ఆరు వారాలు గ‌డిచిపోగా.. ప్ర‌స్తుతం ఏడో వారం ర‌స‌వ‌త్తరంగా జ‌రుగుతోంది. కంటెస్టెంట్ల న‌డుమ గొడ‌వ‌లు రాను రాను ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఒక‌రిపై ఒక‌రు క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇది ప‌క్క‌న పెడితే.. స్ర‌వంతి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక‌.. ఈ మ‌ధ్య చాలా ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది.

    Big Boss Telugu OTT Contestent Anchor Sravanthi

    ఇందులో భాగంగా రీసెంట్ గా ఆమె ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. బింధు మాధ‌విపై చాలా పొగ‌డ్త‌లు కురిపించింది. బిందుకు ఫిజిక‌ల్ గా స్ట్రాంగ్ కాద‌ని.. బింధుకు యాక్సిడెంట్ అవ్వ‌డం వ‌ల్ల ఆమె లెఫ్ట్ హ్యాండ్ స‌రిగ్గా ప‌నిచేయ‌దంటూ తెలిపింది. లెఫ్ట్ హ్యాండ్ పై ఎక్కువ బ‌రువు మోయ‌లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

    Also Read: Jagan Plan B: జగన్ ప్లాన్ ‘బీ’ రెడీ.. ‘మాజీ’లకు కూడా పదవులు..!

    అయితే ఆమె మెంట‌ల్ గా చాలా స్ట్రాంగ్ అని, ఎప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలాంటి పాయింట్ ను తీసుకుని ముందుకు వెళ్లాలో ఆమెకు బాగా తెలుసంటూ చెప్పింది. స్ర‌వంతి. ఒక‌వేళ బిగ్ బాస్‌లో లేడీ విన్న‌ర్ అయితే మాత్రం.. క‌చ్చితంగా బింధు మాధ‌వినే అవుతుందంటూ స్ప‌ష్టం చేసింది. ఇక యాంక‌ర్ శివ కూడా జీరో నుంచి వ‌చ్చాడ‌ని.. అద్భుతంగా గేమ్ ఆడుతున్నాడంటూ తెలిపింది.

    Big Boss Telugu OTT Contestent Anchor Sravanthi

    అత‌నికి బింధు మాధ‌వితో ర్యాపో బాగా వ‌ర్కౌట్ అయింద‌ని, వారిద్ద‌రూ బాగా గేమ్ ఆడుతున్నారంటూ స్ప‌ష్టం చేసింది. ఇక తాను హౌస్ లో కంఫ‌ర్ట్ గా ఉన్న వారితోనే మూవ్ అయ్యాన‌ని, అందుకే శివ‌తో ఎక్కువ‌గా క్లోజ్ గా ఉండ‌లేక‌పోయానంటూ వివ‌రించింది. ఇల్లు కొనుక్కుని, చెల్లెలు పెండ్లి చేయాల‌న్న‌ది శివ క‌ల అని.. అందుకే బిగ్ బాస్‌కు వ‌చ్చాడంటూ స్ప‌ష్టం చేసింది. మ‌రి స్ర‌వంతి ఆశిస్తున్న‌ట్టు వారు ఏ మేర‌కు ఆడుతారో చూడాలి.

    Also Read:Kodali Nani- Perni Nani- Anil Kumar Yadav: స్వామిభక్తి కాపాడలేకపోయింది.. నాని ధ్వయం..అనిల్ కుమార్ యాదవ్ లు చేసిన తప్పేమిటి?

    Tags