మిర్చి మదర్ గా పావురం పిల్ల

సినీ రంగంలో హీరోయిన్లు త్వరగా ఫేడ్ అవుట్ అవుతారన్నది జగమెరిగిన సత్యం. అదే హీరోలకు అయితే లాంగ్ రన్ ఉంటుంది. 1989లో వచ్చిన హిందీ డబ్బింగ్ చిత్రం ప్రేమ పావురాలు తెలుగు నాట స్ట్రైట్ చిత్రాలతో పోటీపడి వసూళ్లు సాధించింది. ఆ సినిమాలో హీరో,హీరోయిన్ లుగా నటించిన సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు. కానీ ఇపుడు సల్మాన్ ఖాన్ మాత్రమే స్టార్ హీరోగా ఉన్నాడు. తన హవాని కంటిన్యూ చేస్తున్నాడు. భాగ్యశ్రీ మాత్రం […]

Written By: Neelambaram, Updated On : March 7, 2020 7:04 pm
Follow us on

సినీ రంగంలో హీరోయిన్లు త్వరగా ఫేడ్ అవుట్ అవుతారన్నది జగమెరిగిన సత్యం. అదే హీరోలకు అయితే లాంగ్ రన్ ఉంటుంది. 1989లో వచ్చిన హిందీ డబ్బింగ్ చిత్రం ప్రేమ పావురాలు తెలుగు నాట స్ట్రైట్ చిత్రాలతో పోటీపడి వసూళ్లు సాధించింది. ఆ సినిమాలో హీరో,హీరోయిన్ లుగా నటించిన సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు. కానీ ఇపుడు సల్మాన్ ఖాన్ మాత్రమే స్టార్ హీరోగా ఉన్నాడు. తన హవాని కంటిన్యూ చేస్తున్నాడు. భాగ్యశ్రీ మాత్రం ఫేడ్ అవుట్ అయిపోయి తల్లి పాత్రలకు సిద్ద మౌతోంది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రభాస్ చిత్రం లో తల్లి పాత్రకు భాగ్యశ్రీ ఎంపికయ్యింది..జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక పిరియాడికల్ లవ్ స్టోరీ గా తెర కెక్కుతోంది . భారీ నిర్మాణ విలువలతో తెర కెక్కుతోన్న ఈ చిత్రం లో భాగ్యశ్రీ పోషించ బోయే పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.
CHANGING ACCORDING TO TIMES