Homeఎంటర్టైన్మెంట్హీరోయిన్ ‘ఎగ్ దోశ’ వీడియో వైరల్

హీరోయిన్ ‘ఎగ్ దోశ’ వీడియో వైరల్

తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్‌లో హీరోయిన్ గా బీజీగా మారింది. వరుస సినిమాలతో ఐశ్వర్య రాజేశ్ బీజీగా మారింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ షూటింగ్‌ లోకేషన్లో నోరూరించే ఎగ్‌దోశ వేసి అందరినీ ఆశర్చానికి గురిచేసింది. ఐశ్వర్య దోశ వేస్తుండగా తీసిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారుతోంది.

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది. సతీష్ దర్శకత్వంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలో నటిస్తోంది. ఈ మూవీతోపాటు తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తుంది. అదేవిధంగా తెలుగులో నాని ‘టక్‌ జగదీష్‌’ మూవీలో నటిస్తుంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీలో ఐశ్వర్య రాజేష్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీలో సువర్ణ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ఐశ్వర్య రాజేష్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు ‘ఐశ్వర్య రాజేష్ మల్టి టాలెంటెడ్ అని కొడియాడుతుంటే.. మరికొందరు తన తదుపరి మూవీలో ఛెప్ గా కనిపించబోతున్నారా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా షూటింగ్లో సరదాగా ఐశ్వర్య రాజేష్ వేసిన ఎగ్ దోశకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version