Homeఎంటర్టైన్మెంట్Bellamkonda Suresh Reaction On Cheating Case: చీటింగ్ కేసు పై బెల్లంకొండ రియాక్షన్.....

Bellamkonda Suresh Reaction On Cheating Case: చీటింగ్ కేసు పై బెల్లంకొండ రియాక్షన్.. వాళ్లకు నరకం చూపిస్తాను

Bellamkonda Suresh Reaction On Cheating Case: నిర్మాత బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ శ్రీనివాస్‌‌ పై చీటింగ్ కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలతో వారిపై కేసు నమోదు అయిన చేసిన సంగతి తెలిసిందే. శరణ్ నుంచి తీసుకున్న రూ. 85 లక్షలను తిరిగి ఇవ్వకుండా.. మోసం చేశారు అని, డబ్బులు ఇవ్వకపోవడంతో శరణ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో.. కోర్టు 406, 417, 420, 120 రెడ్‌విత్ 156 ఆఫ్ 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Bellamkonda Suresh Reaction On Cheating Case
Bellamkonda Suresh Reaction On Cheating Case

కాగా తాజాగా ఈ చీటింగ్ కేసు పై నిర్మాత బెల్లంకొండ సురేష్ స్పందించారు. 85 లక్షల రూపాయలు తీసుకున్నాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఈ ఆరోపణలు చేశారు. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చింది కోర్టు. శరణ్ ను లీగల్‌గా ఎదుర్కొంటాను. అతని వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు. త్వరలోనే అతని పేరు బయట పెడతాను ‘ అంటూ చెప్పుకొచ్చారు బెల్లంకొండ.

Also Read:  ‘రాధేశ్యామ్’ నెగిటివ్ టాక్ పై థమన్ సెటైర్లు

పైగా బెల్లంకొండ. బాగా ఎమోషనల్ అవుతూ.. ‘నా పిల్లలు అంటే నాకు పంచ ప్రాణాలు. నేటి వరకూ వారికి ఎవరితోనూ గొడవలు లేవు. ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ, అతడు నా కొడుకు జోలికి వచ్చాడు . అందుకే అతన్నివదిలిపెట్టను. లీగల్‌ గా అతన్ని ఎదుర్కుంటాను. పరువు నష్టం దావా వేస్తాను. అతని వెనకాల ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు. వాళ్ళ సంగతి కూడా చూస్తాను.

Bellamkonda Suresh Reaction On Cheating Case
Bellamkonda Suresh Reaction On Cheating Case

నాకు2018లో 85 లక్షలు ఇచ్చారట. మరి ఇప్పుడు ఎందుకు మేల్కొన్నారు ? నాకు రూపాయి ఇచ్చిన మోహమా అతనిది. లీగల్‌ గా అతనికి నరకం చూపిస్తాను. ఇవి ఆవేశంతో కాదు బాధతో చెప్తున్న మాటలు, ఈ మాటలను అతను వింటాడు. సాయి శ్రీనివాస్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే అతను ఇలా చేస్తున్నాడని అతనికి కూడా తెలుసు’ అన్నారు.

Also Read: బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version