Homeఎంటర్టైన్మెంట్Beast Collections: బాక్సాఫీస్ కలెక్షన్స్ లో 'బీస్ట్' వేస్ట్

Beast Collections: బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ‘బీస్ట్’ వేస్ట్

Beast Collections: టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వచ్చిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమా ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేశాడు. మరి, రాజు గారికి ఎంత లాభం ? ఎంత నష్టం ? లెక్కల వైజ్ గా చూద్దాం. నిజానికి ‘బీస్ట్’ పై భారీ అంచనాలున్నాయి. అందుకే, తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ఈ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్యాడ్ రన్ ను కంటిన్యూ చేసింది. ఒకసారి ఎనిమిది రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :

Beast Collections
Beast Collections

ఒకసారి ఎనిమిది రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :

Also Read: Sai Dharam Tej: ‘సాయి తేజ్’లో మార్పులు.. షాక్ లో ఫ్యామిలీ, ఫ్యాన్స్ !

నైజాం 2.41 కోట్లు

సీడెడ్ 1.09 కోట్లు

ఉత్తరాంధ్ర 0.88 కోట్లు

ఈస్ట్ 0.64 కోట్లు

వెస్ట్ 0.63 కోట్లు

గుంటూరు 0.81 కోట్లు

కృష్ణా 0.53 కోట్లు

నెల్లూరు 0.40 కోట్లు

ఏపీ + తెలంగాణ మొత్తం కలిపి బీస్ట్ కి 10.68 కోట్లు బిజినెస్ జరగగా మొత్తం 8 రోజులకు గానూ 7 కోట్లు 41 లక్షలు కలెక్ట్ చేసింది.

Beast Collections
Beast Collections

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావాలి అంటే.. రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ, బీస్ట్ కి ప్లాప్ టాక్ వచ్చింది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా.. బీస్ట్ థియేటర్స్ లో నిలబడటం కష్టమే. మొత్తానికి ఈ సినిమాతో దిల్ రాజుకి దాదాపు 3.5 కోట్లు మేరకు నష్టం వచ్చింది.

Also Read:Salaar Movie: సలార్ కోసం భారీ రిస్క్ తీసుకున్న KGF మేకర్స్.. తేడా అయితే చావు దెబ్బే!

Recommended Videos:

Actress Kajal Aggarwal Son Name || Gautam Kitchlu Announced Baby Boy Name || Oktelugu Entertainment

Balayya Heroine Sonal Chauhan seen at Mumbai Airport Arrivals || Oktelugu Entertainment

Ram Charan Shares A Funny Fight Between His Mother and Grand Mother || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ కొడుక్కి ఇప్పటికే పేరు కూడా పెట్టారు. పేరు ఏమిటో తెలుసా ? ‘నీల్ కిచ్లు’. మొత్తానికి మాతృత్వంలోని మధురానుభూతులను ఫుల్ గా ఆస్వాదిస్తున్న కాజల్‌ అగర్వాల్ తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. […]

  2. […] Parent-Child Relationship: చిన్నపిల్లలపై అతి ప్రేమ అనర్థదాయకమే. అతి ఏదైనా కష్టమే.చిన్న పిల్లల్లో మానవతా విలువలు పెంచే ప్రయత్నం చేయాలే కానీ ప్రేమ చూపించడం సరికాదు. మానవ సంబంధాల్లో నైతికత లోపిస్తోంది. ఒకప్పుడు ఉన్న ఉమ్మడి కుటుంబాలు దూరం కావడంతో చిన్న కుటుంబాలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం పరిమిత కుటుంబాలే మనుగడలో ఉండటం తెలిసిందే. దీంతో పిల్లలకు ఏది మంచో ఏది చెడో తెలియడం లేదు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు మనుషుల్లో సంబంధాలు దెబ్బతింటున్నాయి […]

Comments are closed.

Exit mobile version