Rahul Gandhi Parliament Speech : నిన్నటి పార్లమెంట్ లో రెండూ హైలెట్స్ జరిగాయి. ఒకటి రాహుల్ గాంధీ ప్రసంగ వివాదం.. రెండోది రాజ్యసభలో సదానంద మాస్టర్ యొక్క మెయిడెన్ స్పీచ్. ఈ రెండూ ఆసక్తిగొలిపేవి.
ముందుగా రాహుల్ గాంధీ స్పీచ్ చూస్తే.. లోక్ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. రాహుల్ గాంధీ క్యారవాన్ మ్యాగజైన్ లో వాసాన్ని కోట్ చేశారు. సంపాదకుడు విదేశీ నిధులు తీసుకొని జైలుకు వెళ్లిన వ్యక్తి. సహజంగానే ప్రభుత్వం మీద కక్షతోనే ఈ వార్త రాశాడు. ఎప్పుడు యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ బీజేపీ వ్యాసాలు ‘క్యారవాన్’ పత్రికలో రాస్తుంటాడు. సమస్య ఎక్కడంటే.. ఎందుకు ఇది రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా అబ్జక్షన్ చేశారన్నది తెలుసుకోవాలి.
మోడీ, రాజ్ నాథ్ గురించి నాలుగు లైన్లు పుస్తకంలో పెట్టారని వివాదం ఉంది. అయితే పబ్లిష్ కానీ పుస్తకాన్ని పట్టుకొని లోక్ సభలో రాహుల్ ఎలా ప్రశ్నిస్తాడన్నది ఇక్కడ ఆలోచించాలి.
రాహుల్ గాంధీకి సదానందన్ మాస్టారుకి ఎంత తేడా ? దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
