spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan NBK : 'జోబులో నుండి చెయ్యి తియ్యి' అంటూ పవన్ కళ్యాణ్ పై...

Pawan Kalyan NBK : ‘జోబులో నుండి చెయ్యి తియ్యి’ అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేసిన బాలయ్య

Pawan Kalyan NBK : ఇటీవలే విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ పార్ట్ 1 కి ఎంతతి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇప్పటి వరకు జరిగిన రెండు సీజన్స్ లో ఈ ఎపిసోడ్ కి వచ్చినంత వ్యూస్ ఏ ఎపిసోడ్ కి రాలేదని ఆహా మీడియా వారు అధికారికంగా తెలిపారు.ఇక రెండవ పార్ట్ ఈ నెల పదవ తారీఖున విడుదల చెయ్యబోతున్న సందర్భంగా ఈరోజు ఒక ప్రోమో ని విడుదల చేసారు.

ఈ ప్రోమో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది అభిమానుల అభిప్రాయం ఏమిటంటే ఈరోజు విడుదల చేసిన ప్రోమో,ఎపిసోడ్ పార్ట్ 1 కంటే గొప్పగా ఉందని, మేము ఎలాంటి ప్రశ్నలు అయితే అడగాలి అనుకున్నామో , ఆ ప్రశ్నలన్నింటినీ బాలయ్య చేత అడిగించినందుకు ఆహా మీడియా కి కృతఙ్ఞతలు అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు.

ఈ ప్రోమో ప్రారంభం బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మీద జోక్స్ వేస్తాడు..పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కి ఒక హుడి వేసుకొచ్చిన సంగతి తెల్సిందే..ఈ హుడి కి రెండు పెద్ద జోబులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఆ జోబీలో చేతులు పెట్టుకోవడం మనం గమనించే ఉంటాము, దీని పై బాలయ్య మాట్లాడుతూ ‘ఆ జేబీలో చేతులు ఏంటి..తియ్యి’ అంటాడు, అప్పుడు పవన్ కళ్యాణ్ నవ్వుతూ జోబులోనుండి చేతులు తీస్తాడు..అప్పుడు బాలయ్య మాట్లాడుతూ ‘నువ్వు జోబులో చేతులు పెట్టుకున్నది ఎవరినీ కొట్టకుండా ఉండేందుకు లాగ అనిపిస్తుంది’ అని జోక్ వేస్తాడు.

అలా కాస్త ఫన్ మరియు సీరియస్ తో ఈ ఎపిసోడ్ మొత్తం సాగిపోనుంది.ఆహా మీడియా వారు చెప్తున్నది ఏమిటంటే పార్ట్ 1 కేవలం టీజర్ మాత్రమే, అసలు సినిమా మొత్తం పార్ట్ 2 లో ఉంది , రికార్డ్స్ మొత్తం మరోసారి బ్లాస్ట్ అవుతాయి అని ధీమా తో చెప్పారు..మరి వారి అంచనాలను ఈ ఎపిసోడ్ అందుకుంటుందో లేదో చూడాలి.

https://www.youtube.com/watch?v=P2uqvb8EAZI

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper