spot_img
Homeఎంటర్టైన్మెంట్Balayya : ఏజ్ పెరుగుతున్న కొద్ది స్పీడ్ పెంచుతున్న బాలయ్య...కారణం ఏంటి..

Balayya : ఏజ్ పెరుగుతున్న కొద్ది స్పీడ్ పెంచుతున్న బాలయ్య…కారణం ఏంటి..

Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తమదైన రీతిలో గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి నందమూరి బాలకృష్ణకు మాత్రం ఎనలేని గుర్తింపు ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాడనే చెప్పాలి. మరి ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా మాస్ సినిమాలకు పెట్టింది పేరుగా కూడా మారిన బాలయ్య బాబు ఈ ఏజ్ లో కూడా హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…

నందమూరి ఫ్యామిలీ నుంచి తనదైన రీతిలో సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ…ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తు ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్ లో చేస్తున్న ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని దృఢ సంకల్పంతో అటు బాబీ ఇటు బాలకృష్ణ ఇద్దరు భారీ కసరత్తులను చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఈ సినిమా చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే బాలకృష్ణ పేరు మరొక సారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే బాలయ్య బాబు మూడు సక్సెస్ లను సాధించి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుంది అంటూ బాబీ ఈ సినిమా మీద భారీ అంచనాలను అయితే పెంచుతున్నాడు. మరి మొత్తానికైతే ఈ సినిమాతో బాలయ్య సీనియర్ హీరోల్లో టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు ఏజ్ పెరుగుతున్న కొద్దీ సినిమాల విషయంలో దూకుడు పెంచుతున్నాడనే చెప్పాలి.

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాని లైన్ లో పెడుతున్నాడు. ఇక ఈ సినిమా తొందర్లోనే శరవేగంగా షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనదైన రీతిలో గుర్తింపును చాటుకుంటూ గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఏది ఏమైనా ఈ ఏజ్ లో కూడా బాలయ్య తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకొని ముందుకు దూసుకెళ్ళడం ప్రస్తుతం నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే చెప్పాలి.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version