Homeఎంటర్టైన్మెంట్Balakrishna refuses to talk to NTR: ఎన్టీఆర్ తో మాట్లాడేదే లేదంటున్న బాలయ్య...

Balakrishna refuses to talk to NTR: ఎన్టీఆర్ తో మాట్లాడేదే లేదంటున్న బాలయ్య…

Balakrishna refuses to talk to NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంతకాలం చిరస్మరణీయంగా నిలిచిపోయే పేర్లలో నందమూరి తారక రామారావు గారి పేరు మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన లేని సేవలను అందించాడు. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి సపరేట్ అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నిలకడగా రాణించాలనే ఉద్దేశ్యంతో ఆయన చాలా వైవిధ్యభరితమైన సినిమాలను చేసి తెలుగు సిబికా స్థాయి పెంచాడు… అలాంటి ఎన్టీఆర్ నట వారసుడిగా వచ్చిన బాలయ్య బాబు సైతం మాస్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నప్పటికి ఆయన ఇప్పటికీ కూడా కమర్షియల్ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అంటే అతనికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం చేసుకోవచ్చు. నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాయుడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి ఫ్యామిలీ పేరు పాన్ ఇండియాలో వినిపించేలా చేస్తున్నాడు. బాలయ్య బాబుకి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గత కొన్ని రోజులుగా కొన్ని వివాదాలైతే తలెత్తాయి.

దాని వల్ల వాళ్ళిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. దాంతో అటు బాలయ్య అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం తీవ్రమైన మనస్థాపానికి గురవుతున్నారు. వీళ్లిద్దరు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని వీలైతే ఒక సినిమాలో నటిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు. ఇంకా ఎడమొఖం పెడముఖంగానే ఉంటే నందమూరి ఫ్యాన్స్ సైతం ఇబ్బంది పడే అవకాశాలైతే ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు కాంబినేషన్లో ఒక సినిమా చేయాలని కొంతమంది దర్శక నిర్మాతలు అనుకున్నప్పటికి బాలయ్య మాత్రం ఎన్టీఆర్ తో మాట్లాడే సమస్య లేదు అంటూ కరాకండిగా చెబుతున్నట్టుగా తెలుస్తుంది.బాలయ్య బాబు ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే చివరి వరకు దానికి కట్టుబడి ఉంటాడు.

కాబట్టి ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏంటి అసలు బాలయ్య – ఎన్టీఆర్ మధ్య వివాదాలు జరగడానికి అసలు కారణం ఏంటి అనే విషయాలు ఎవరికి తెలియదు. మొత్తానికైతే వాళ్ళు మాట్లాడుకుంటే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Haripriya Vasishta N Simha

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Oktelugu Epaper