spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య మరోసారి ఆ జానర్ లో సినిమా చేయవచ్చుగా...ఫైర్ అవుతున్న ఫ్యాన్స్...

Balakrishna: బాలయ్య మరోసారి ఆ జానర్ లో సినిమా చేయవచ్చుగా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప క్రేజ్ ఉంది. ఆయన మొదటి నుంచి కూడా డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు. అలాంటి బాలయ్య ఇప్పుడు 70 సంవత్సరాల వయసుకు దగ్గరవుతున్న కూడా కమర్షియల్ మాస్ ఫార్మెట్ లోనే సినిమాలను చేస్తున్నాడు. నిజానికి బాలయ్య ఒకప్పుడు జానపద సినిమాలను కూడా చేశాడు. భైరవద్వీపం లాంటి సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని చాలామంది సినిమా ప్రముఖులు సైతం పొగిడారు. మరలాంటి జానపద చిత్రాలను మళ్లీ చేస్తూ ఉండొచ్చు కదా ఎందుకని రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను బాలయ్య బాబు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలో బాలయ్య బాబుని చూసిన ప్రేక్షకులు బాలయ్య స్టామినా ఇది కదా అంటూ అతన్ని చాలా గొప్పగా మెచ్చుకున్నారు.

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

అలాంటి సినిమాలు మళ్ళీ ట్రై చేస్తే బాగుంటుంది కదా అలాంటి పాత్రలను బాలయ్య తప్ప ఇంకెవరూ చేయలేరు కదా అంటూ అతని అభిమానులు సైతం భావిస్తున్నారు. కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు చేయడం వల్ల బాలయ్య బాబుకు వచ్చేదీ ఏమీలేదు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలను మించి భారీ విజయాలనైతే ఇప్పుడు సాధించలేడు.

కాబట్టి సినిమాల విషయంలో కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నం చేస్తే తనకంటూ ఒక స్ట్రైచర్ ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ ఖాతాలో కొన్ని గొప్ప సినిమాలు ఉన్నాయని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. నిజానికి ప్రతి యాక్టర్ తన కెరియర్ మొత్తంలో గొప్ప గా చెప్పుకోవడానికి 10 నుంచి 15 సినిమాల వరకైనా ఉండాలి కదా అంటూ చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక బాలయ్య బాబు ఇప్పటికైనా అలాంటి ఒక డిఫరెంట్ జానర్ లో సినిమాలను చేయడానికి ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Oktelugu Epaper