Ashu Reddy: టాప్ 2 బాటమ్ అన్నీ చూపిస్తూ ఫోటోలు అప్లోడ్ చేసిన అషు రెడ్డి..మెంటలెక్కిపోతున్న కుర్రాళ్ళు

పవన్ కళ్యాణ్ కి ఈమె అంత పెద్ద వీరాభిమాని,ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో అతి తక్కువ సమయం లోనే సెలబ్రిటీ స్టేటస్ ని సంపాదించుకుంది. ఆ ఫేమ్ తోనే ఈమె బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్

Written By: Vicky, Updated On : May 8, 2023 10:03 am
Follow us on

Ashu Reddy: సోషల్ మీడియా ని వేదికగా చేసుకొని టాప్ సెలెబ్రిటీలుగా ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అలాంటి వారిలో అషు రెడ్డి కూడా ఒకరు. ఇంస్టాగ్రామ్ లో ఈమె మొదటి నుండి పాపులర్ సెలబ్రిటీ, తనకి సంబంధించిన హాట్ ఫోటోలు మరియు రీల్స్ ని అప్లోడ్ చేస్తూ కుర్రకారులకు మెంటలెక్కిస్తూ ఉంటుంది. అంతే కాదు ఆమె నడుముకి కాస్త పైన ‘పవన్ కళ్యాణ్’ అనే పేరు ని పచ్చ గొట్టించుకొని బాగా ఫేమస్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ కి ఈమె అంత పెద్ద వీరాభిమాని,ఆ తర్వాత ఇంస్టాగ్రామ్ లో అతి తక్కువ సమయం లోనే సెలబ్రిటీ స్టేటస్ ని సంపాదించుకుంది. ఆ ఫేమ్ తోనే ఈమె బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్టి , కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యింది.ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో ఈమె పలు సినిమాల్లో కూడా నటించే అవకాశం సంపాదించింది.

ఇక రీసెంట్ గా ఈమె డల్లాస్ కి వెళ్ళింది, అక్కడ ఆమె ఎడాపెడా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చెయ్యగా, ఆ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.ఈమె ఏ ఫోటో అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధి లో వేలకొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి, కేవలం ఇంస్టాగ్రామ్ నుండే ఈమె నెల సంపాదన సుమారుగా 20 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా.సోషల్ మీడియా లో ఈమెని అందరూ జూనియర్ సమంత అని పిలుస్తూ ఉంటారు.

నిజానికి ఆమె అలాగే ఉంటుంది, సమంత కుర్ర వయస్సు లో ఎలా అయితే ఉండేదో, అషు రెడ్డి ఇప్పుడు అలా ఉండడం విశేషం.అయితే హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందం ఉన్న ఈమెని, హీరోయిన్ గా పెట్టి సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆమె ఫ్యాన్స్ అంటుంటారు, భవిష్యత్తులో ఈమెకి కూడా హీరోయిన్ అవకాశాలు వస్తుందో లేదో చూడాలి.