Kalki 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం ఆయన చేసిన ‘కల్కి’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ‘కల్కి 2’ సినిమా విషయంలో దీపికా పదుకొనే ను ఈ సినిమా నుంచి తీసేస్తున్నట్టుగా సినిమా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది.
మరి కల్కి 2 సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటున్నారు అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే కల్కి సినిమా యూనిట్ మొత్తం కృతి సనన్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఆదిపురుష్ సినిమాలో సీతగా నటించింది. కాబట్టి ఆమె తో దీపికా పదుకొనే చేసిన పాత్రను రీప్లేస్ చేస్తే ఆ క్యారెక్టర్ పండుతోంది.
లేకపోతే మాత్రం వేరే ఎవరు చేసినా కూడా ఆ క్యారెక్టర్ కి అంతా ఉండదని అందుకోసమే ఆమెను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో కృతి సనన్ నటిస్తే మాత్రం ఆమె క్రేజ్ అనేది టాప్ లెవెల్ కి వెళ్ళిపోతోంది. ‘ఆది పురుషు’ సినిమాలో ప్రభాస్ తోపాటు కలిసిన నటించింది అయినప్పటికి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆమె అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోయింది.
కానీ ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో మాత్రం ఆయన సూపర్ సక్సెస్ ని సాధిస్తే తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక తను ఫైనల్ అయినప్పటికి ఆమె రెమ్యూనరేషన్ విషయంలో, అలాగే డేట్స్ విషయంలో అన్ని క్లారిటీగా తెలుసుకొని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి సినిమా యూనిట్ రెడీ అవుతోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది