Homeఎంటర్టైన్మెంట్Actresses who loved Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ను లవ్ చేసిన ముగ్గురు హీరోయిన్స్...

Actresses who loved Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ను లవ్ చేసిన ముగ్గురు హీరోయిన్స్ వీళ్ళేనా..?

Actresses who loved Vijay Deverakonda: డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించే హీరోలు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో విజయ్ దేవరకొండ మొదటి స్థానంలో ఉంటాడు. పెళ్లిచూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకున్నాడు… అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. ఒక్కసారి స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా ప్రతి ఒక్క స్టార్ హీరో అతన్ని చూసి భయపడే రేంజ్ కి వెళ్ళిపోయాడు… అలాంటి నటుడు టైర్ వన్ హీరోగా మారాల్సింది. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ప్లాప్ సినిమాల వల్ల ఆయన టాప్ రేంజ్ కి చేరుకోలేకపోయాడు. తద్వారా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన గురించి చాలావరకు చర్చలైతే నడుస్తున్నాయి. ఆయన చేసే ప్రతి సినిమా మీద ప్రేక్షకుల విపరీతమైన అంచనాలైతే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆయన రవి కిరణ్ డైరెక్షన్ లో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో ‘రణబలి’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో మరోసారి తన పంజా దెబ్బను బాక్సాఫీస్ కి రుచి చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… ఈరోజు విజయ్ దేవరకొండ రష్మిక మందాన పెళ్లి చేసుకున్నారు. ఏ ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో రాకపోయినా కూడా ఈ విషయం తెలుసుకొని వాళ్ల అభిమానులు మాత్రం సంబరపడిపోతున్నారు…

విజయ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ ఎంటైర్ టైమ్ లో అతన్ని ముగ్గురు హీరోయిన్లు ప్రేమించారనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇంతకి వాళ్లు ఎవరు అంటే అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన షాలిని పాండే ఒకరు.

Also Read: చిరంజీవి నుంచి మహేష్ బాబు దాకా ఆర్జీవీ కి నచ్చని హీరోలు వీళ్లేనా..?

ఈ సినిమా సమయంలో ఆమె విజయ్ దేవరకొండ ని లవ్ చేసిందని అతనికి ప్రపోజ్ చేసిందనే వార్తలైతే వచ్చాయి. ఇక అలాగే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా సమయంలో మృణాల్ ఠాకూర్ కూడా అతనితో సన్నిహిత్యంగా ఉందనే వార్తలైతే వచ్చాయి. ఇక గీతా గోవిందం సినిమా సమయంలోనే విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇద్దరు ప్రేమించుకున్నారు. మొదటి రష్మిక విజయ్ కి ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తుంది…

ఏమైనా కూడా ముగ్గురు హీరోయిన్లు విజయ్ ని లవ్ చేశారు అనే విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియదు కానీ మొత్తానికైతే ఈ న్యూస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుండటం విశేషం…ఇక మొత్తానికైతే ఆయన ఓన్లీ రేష్మిక మందానను మాత్రమే చాలా డీప్ గా ప్రేమించినట్టుగా తెలుస్తుంది… అందుకే ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular