https://oktelugu.com/

Pushpa 2 The Rule  : పుష్ప 2 వల్ల డిస్ట్రిబ్యూటర్ లకు భారీగా లాభాలు వస్తున్నాయా..?

ఇంతకు ముందు వరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే వాళ్ళం...కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీని బీట్ చేసి మరి ముందుకు దూసుకెళ్తుంది అనే విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో సూపర్ సక్సెస్ గా నిలిచిన చాలా సినిమాల్లో తెలుగు సినిమాలే ఉండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : December 8, 2024 / 12:28 PM IST

    Pushpa 2 The Rule

    Follow us on

    Pushpa 2 The Rule  : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. పాన్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలవ్వరికి సాధ్యం కానీ రీతిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే సంకల్పంతో మన హీరోలు ముందుకు రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ అయితే వస్తుంది. మరి ఈ సినిమా యొక్క టార్గెట్ ఏంటి అంటే ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలవడమే లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఆ దిశగా ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఇండియా వైడ్ గా ఈ సినిమాని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ కలెక్షన్స్ అయితే వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. తద్వారా వాళ్ళు భారీ లాభాలను కూడా పొందే అవకాశాలైతే ఉన్నాయి.

    అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఒక పవర్ఫుల్ పాత్రలో చూపించిన సుకుమార్ ఈ సినిమా సక్సెస్ ని ముందే ఊహించినట్టుగా రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో తెలియజేశాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పుష్ప 3 సినిమా చేయడానికి కూడా వాళ్లకు చాలా వరకు ఉత్సాహం అయితే వచ్చినట్టుగా సుకుమార్ తెలియజేస్తున్నాడు.

    మరి ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొత్తానికైతే ఆ సినిమా ఉంటుంది అంటూ చెప్పడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు ఇండియా వైడ్ గా తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

    ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో కూడా తను మరొకసారి నేషనల్ అవార్డు ని అందుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి అవి నిజమేనా కాదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…