https://oktelugu.com/

ఆంటీలందరికీ ఏమైంది… మళ్ళీ రెచ్చిపోయిన అపూర్వ ఆంటీ !

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తోన్న ఆంటీలందరికీ అసలు ఏమైంది.. అందరూ సోషల్ మీడియా మీద గ్లామర్ యుద్ధం చేస్తున్నారు. మోడ్రన్ మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘ప్రగతి’ ఆంటీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే స్థాయిలో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్ చేస్తోన్న బాగోతం గురించి తెలిసిందే. లుంగి కట్టుకుని మాస్ స్టెప్స్ వేస్తూనే మరో వైపు వర్కౌట్లతో మొత్తానికి ప్రగతి ఈ లాక్ డౌన్ నుండి సెగలు పుట్టిస్తోంది. ఇక […]

Written By:
  • admin
  • , Updated On : October 13, 2020 / 02:56 PM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తోన్న ఆంటీలందరికీ అసలు ఏమైంది.. అందరూ సోషల్ మీడియా మీద గ్లామర్ యుద్ధం చేస్తున్నారు. మోడ్రన్ మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘ప్రగతి’ ఆంటీ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే స్థాయిలో వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్ చేస్తోన్న బాగోతం గురించి తెలిసిందే. లుంగి కట్టుకుని మాస్ స్టెప్స్ వేస్తూనే మరో వైపు వర్కౌట్లతో మొత్తానికి ప్రగతి ఈ లాక్ డౌన్ నుండి సెగలు పుట్టిస్తోంది. ఇక మరో ఆంటీ సురేఖా వాణి. ఏజ్ అయిపోయినా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. సోషల్ మీడియాలో నిత్యం కొత్త కొత్త లుక్స్ లో కనిపిస్తూ కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

    Also Read: పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్‌ ప్రైజ్ !

    సినిమాల్లో అక్క అమ్మ పాత్రలతో రక్తి కట్టించే సురేఖా.. బయట మాత్రం యంగ్ అండ్ మోడ్రన్ గెటప్స్ ఫోటోలను పోస్టు చేస్తూ నెటిజన్లతో రచ్చ రచ్చ చేస్తుంది. ఇక మరో ఆంటీ ‘అపూర్వ’. తెలుగు ఇండస్ట్రీలో హాట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన ఈ ఆంటి ఎక్స్ పోజింగ్ విషయంలో రోజురోజుకూ రెచ్చిపోతొంది. ఏజ్ అయిపోయినా హాట్ లుక్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి హద్దులు దాటుతొంది. లేటు వయసులో కూడా ఈమె పడే హాట్ తాపత్రయానికి కుర్రకారు కూడా షాక్ అవ్వాల్సి వస్తోంది. సహజంగానే కాస్త గ్లామర్ గా ఉండే అపూర్వ.. ఆ గ్లామర్ కు మేకప్ అద్ది మరీ బోల్డ్ ఫోటోలు వదులుతొంది.

    Also Read: ఓటీటీల కొత్త రూల్స్.. బెనిఫిట్ ఎవరికీ?

    మొత్తానికి ఈ ఆంటీ లేటు వయసులోనూ ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. కళ్లతోనే సెక్సీ హావభావాలను అవలీలగా పలికించే అపూర్వ ఆంటీ.. తాజాగా మరో హాట్ ఫోటోతో కుర్రకారుకు మత్తెక్కించింది. పొట్టి బట్టలు వేసుకుని నేడు ఉదయాన్నే అందాల విందు చేసేందుకు.. పొద్దు పొద్దున్నే బెడ్‌ పై నుంచి కిందకు దిగకముందే ఓ హాట్ సెల్ఫీని దిగి సోషల్ మీడియాలో పడేసింది. ఆ హాట్ సెల్ఫీతో పాటు అపూర్వ ఆంటీ ఒక మెసేజ్ ను కూడా షేర్ చేసింది. ‘ఎప్పడూ పాజిటివ్ ఆలోచనలు చేయండి.. ప్రతీరోజూ ప్రతీమూమెంట్‌ను ఎంజాయ్ చేయండి.. గుడ్ మార్నింగ్ లవ్లీస్’ అంటూ ఏదేదో చెప్పుకొచ్చింది. ఫోటోలో ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేస్తూ.. అది చూసి పాజిటివ్ ఆలోచనలు చేయండని చెప్పడం ఏమిటో.. అపూర్వ ఆంటీకే తెలియాలి.