Homeఎంటర్టైన్మెంట్Hero Vishal : విశాల్ హెల్త్ అలా అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన అపోలో డాక్టర్లు...

Hero Vishal : విశాల్ హెల్త్ అలా అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన అపోలో డాక్టర్లు…

Hero Vishal :  తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశాల్ (vishal)… ప్రస్తుతం ఆయన మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన ‘మదగజరాజ’ (madagaja raja) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించిన ఆయనను చూసి చాలామంది సినిమా అభిమానులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే చాలా సన్నబడిపోయి, వణుకుతూ అసలు ఏమాత్రం నిలబడేంత ఎనర్జీ (Enargy) కూడా లేకుండా వీక్ అయిపోయిన ఆయనను చూసి అతని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకు అంటే ఆయన ఎందుకని అలా అయ్యారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంతకుముందు చాలా స్ట్రాంగ్ గా ఉండే ఆయన ఇప్పుడు ఎందుకు అలా అయిపోయారు అంటూ తీవ్రమైన మనస్థాపానికి గురయ్యారు. మరి మొత్తానికైతే చెన్నై అపోలో (apolo) ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు ఆయన హెల్త్ పట్ల స్పందించారు.ఆయన గత కొద్దిరోజుల నుంచి పూర్తిగా వైరల్ ఫీవర్ (viral fevar) తో బాధపడుతున్నారని విపరీతమైన ఫీవర్ తో పాటు ఆయన కాళ్లు చేతులు వణకడం లాంటివి జరుగుతున్నాయి. ఇక కొద్ది రోజులపాటు ఆయన కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన స్పందించారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన అభిమానులు వాళ్ల హీరోకి అలా అవ్వడం పట్ల కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా తొందర్లోనే ఆయన కోలుకొని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను అందుకోవాలని అతని అభిమానులతో పాటు యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరు కూడా కోరుకుంటూ ఉండటం విశేషం…

మరి ఇది ఏమైనా కూడా ఆయనకి ఇక మీదట చేయబోయే సినిమాలు మంచి విజయాలను సాధిస్తే ఆయన మరోసారి స్టార్ హీరోగా వెలుగొందుతాడు లేకపోతే మాత్రం ఆయన కెరియర్ డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు ఏమీ పెద్దగా ఆడకపోవడంతో సగటు హీరోకి ఉండే మార్కెట్ కూడా అతనికి లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకొని తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇక విశాల్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా అతని సినిమాలు డబ్ అవుతూ ఉంటాయి.

కాబట్టి ఇక్కడ కూడా ఆయనకు మంచి మార్కెట్ అయితే ఉంది. మరి ఇప్పటివరకు ఆయన తెలుగులో ఒక స్స్ట్రైయిట్ సినిమా కూడా చేయలేదు. తొందర్లోనే స్ట్రైయిట్ సినిమా చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తెలుగు సినిమా డైరెక్టర్లతో కూడా ఇంతకుముందు చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper