Katrina Kaif Marriage: పెళ్లి అనే మధురమైన జ్ఞాపకం లో అడుగు పెడుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్. ఈ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు ఈ జంట. దీంతో పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వీరిక విషెష్ తెలిపింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెన్సార్ను జోడించి చాలా తెలివిగా విషెష తెలిపింది అనుష్క.. ఈ క్రమంలోనే కత్రినా- విక్కీల బెడ్రూమ్ సీక్రెట్‌ను బయటపెట్టింది.
కత్రినా, అనుష్క శర్మల కలయికలో పలు సినిమాలు వచ్చాయి. అంతే కాకుండా వీరిద్దరు మంచి స్నేహితులు కూాడా. వీరిద్దరూ ఒకే ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. కత్రినా భర్త విక్కీ కౌశల్ కూా అనుష్క ఇంటి పక్కనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ..
అందమైన జంటలు వివాహం శుభాకాంక్షలు. ఇద్దరూ ప్రమతో కలకకాలం ఉండాలి. ఎట్టకేలకు పెళ్లైతే చేసుకున్నారు. త్వరలో మీరు మీ ఇంటికి వస్తారు కదా.. మేం ఇక కన్స్ట్రక్షన్ సౌండ్స్ వినే బాధ ఉందడు. అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. దీంతో అనుష్క ఫ్యాన్స్.. ఆమె కొంటె విషెష్ చూసి మురిసిపోతున్నారు. కత్రినా రోజు విక్కీ ఇంటికి వెళ్లేదా?.. అని కామెంట్లు చేస్తున్నారు. మరి అనుష్క పోస్ట్‌కు కత్రినా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Anushka sharma wishes her neighbors katrina kaif and vicky kaushal in the most hilarious way
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com