Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని వదిలి వెళ్లే ముందు అన్నా లెజినోవా చేసిన ఈ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని వదిలి వెళ్లే ముందు అన్నా లెజినోవా చేసిన ఈ పని చూస్తే కన్నీళ్లు ఆగవు!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులను ఇప్పుడు కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునేలా ఉన్నారు. తమ అభిమాన హీరోకి అన్నీ మంచి జరగాలి, అతని సంతోషం లో తమ సంతోషం వెతుకునేంత కనెక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ తన అభిమానులకు. అలాంటి వ్య్తకి జీవితం లో ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే వాటిని తీసుకోవడం చాలా కష్టం గా అనిపిస్తాది. తమ సొంత కుటుంబం లో ఏదైనా జరిగితే ఎంత బాధపడుతారో , అలాంటి బాధని పవన్ విషయం […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులను ఇప్పుడు కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునేలా ఉన్నారు. తమ అభిమాన హీరోకి అన్నీ మంచి జరగాలి, అతని సంతోషం లో తమ సంతోషం వెతుకునేంత కనెక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ తన అభిమానులకు. అలాంటి వ్య్తకి జీవితం లో ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే వాటిని తీసుకోవడం చాలా కష్టం గా అనిపిస్తాది. తమ సొంత కుటుంబం లో ఏదైనా జరిగితే ఎంత బాధపడుతారో , అలాంటి బాధని పవన్ విషయం లో పడుతుంటారు అభిమానులు. నిన్న అన్నా లెజినోవా తో పవన్ కళ్యాణ్ కి విడాకులు జరిగింది అనే వార్త సోషల్ మీడియా ని కుదిపేసింది. అభిమానులకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కన్నీళ్లు పెట్టుకున్నారు. పైగా క్యాబినెట్ మీటింగ్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖం లో ఆ బాధని గమనించిన అభిమానులు నిన్ను ఇలా చూడడం చాలా కష్టంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికీ ఇలాంటి సంఘటన ఎదురైతే సోషల్ మీడియా మొత్తం ఎలా మాట్లాడుకుంటారో అందరికీ తెలిసిందే. అభిమానులు అయితే కొత్త కొత్త కథనాలు సృష్టిస్తున్నారు. అన్నా లెజినోవా 15 రోజుల క్రితం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉందని , ఆమె వెళ్ళేటప్పుడు పవన్ ఇంట్లో ఉన్నవాళ్లకు ఆరోగ్యం సరిగా చూసుకోండి , జాగ్రత్త గా ఉండండి అని చెప్పి వెళ్లిందని, ఇలా రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ , 15 రోజుల క్రితం వరకు కూడా అన్నా లెజినోవా పవన్ ఇంట్లోనే ఉండనే విషయం వాస్తవమేనట. వాళ్లిద్దరూ కేవలం భార్య భర్తలు గా మాత్రమే విడిపోయారని, వ్యక్తిగతంగా రాబోయే రోజుల్లో మంచి స్నేహితులుగా ఉంటారని , సమయం దొరికినప్పుడు కలుస్తూనే ఉంటారని అంటున్నారు.

వచ్చే నెలలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి గ్రాండ్ గా జరగనుంది. ఈ పెళ్ళికి అన్నా లెజినోవా వస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆమెకు మొదటి నుండి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో అత్యంత సాన్నిహిత్యం ఉంది. వాళ్ళతో ఆమెకు ఏర్పడిన రిలేషన్ చాలా బలమైనది. అల్లు కుటుంబం తో కూడా ఆమె చాలా సన్నిహితంగా మెలగడం మనమంతా గతంలో చూసాము. కాబట్టి కచ్చితంగా సాయి ధరమ్ తేజ్ పెళ్ళికి అన్నా లెజినోవా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ ఆమె ఇప్పటికే విదేశాలకు వెళ్ళిపోయింది , మళ్లీ పెళ్లి కోసం అంత దూరం నుండి వస్తుందా అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఒకవేళ వస్తే మాత్రం సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. ఆమె వచ్చిన రాకపోయినా పిల్లలు కచ్చితంగా రావాలి కాబట్టి , వాళ్ళతో పాటు అన్నా లెజినోవా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper