Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మళ్లీ కలవబోతున్నారా?? బయటపడ్డ ఆసక్తికరమైన విషయాలు!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మళ్లీ కలవబోతున్నారా?? బయటపడ్డ ఆసక్తికరమైన విషయాలు!

Pawan Kalyan: సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకుల వ్యవహారం గురించే చర్చ నడుస్తోంది. మొన్న అర్థరాత్రి సమయం లో వచ్చిన ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపింది. అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రెండు నెలల క్రితం వరకు కూడా ఎంతో అన్యోయంగా ఉన్న ఈ దంపతుల మధ్య అకస్మాత్తుగా ఏమైంది?, సరిగ్గా పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం అదుపు తప్పినప్పుడే […]

Pawan Kalyan: సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా విడాకుల వ్యవహారం గురించే చర్చ నడుస్తోంది. మొన్న అర్థరాత్రి సమయం లో వచ్చిన ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు కుదిపింది. అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రెండు నెలల క్రితం వరకు కూడా ఎంతో అన్యోయంగా ఉన్న ఈ దంపతుల మధ్య అకస్మాత్తుగా ఏమైంది?, సరిగ్గా పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం అదుపు తప్పినప్పుడే ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి అంటూ అభిమానులు బోరుమని ఏడుస్తున్నారు. ఇక ఎంతో డైనమిక్ గా కనిపించే పవన్ కళ్యాణ్ కూడా నిరాశ నిస్పృహలతో కనిపించడం వంటివి చూసి, అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎలా ఉండే పవన్ కళ్యాణ్ ఇలా అయిపోయాడేంటి ?, అసలు చూడలేకపోతున్నాం, నీకే ఎందుకు ఇలాంటివి జరుగుతాయి అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే నిన్న పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ జరిగిన ఈ సంఘటనలకు పవన్ కి మద్దతు ఇస్తూ , ఆయన్ని విమర్శించే వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మీడియా , ప్రెస్ మీడియా వ్యూస్ కోసం ఇష్టమొచ్చినట్టు రాసి వాటితో డబ్బులు సంపాదించాలని అనుకుంటే, వాటితో తినే అన్నం మీకు అరగదు అంటూ చెప్పుకొచ్చింది. పవన్ కి కీలక సమయం లో ఇలా సపోర్టుగా నిలబడడం తో సోషల్ మీడియా లో సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ మళ్లీ కలవబోతున్నాడని , త్వరలోనే వీళ్లిద్దరి కలిసి జీవించబోతున్నారని , ఇలా రకరకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి. అయితే రేణు దేశాయ్ నిన్నటి పోస్ట్ లోనే క్లియర్ గా చెప్పుకొచ్చింది. ఈరోజు నేను స్పందించాను కదా అని మీకు ఇష్టమొచ్చిన కథనాలు అల్లుకోకండి , సమాజం లో ఉన్న ఒక సాధారణ స్త్రీ గా మాత్రమే రెస్పాన్స్ ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చింది.

అయితే అభిమానులు మాత్రం ఇలా జరిగితే చాలా బాగుంటుందని అంటున్నారు. 55 ఏళ్ళ వయస్సులో పవన్ కళ్యాణ్ కి ఆరోగ్య సమస్యలు భారీ గా ఉన్న ఈ సమయంలో , అతనికి తోడు అత్యవసరం. అలాంటి సమయం లో ఆయన రేణు దేశాయ్ గారితో ప్యాచప్ అయిపోతే బాగుంటుందని , వ్యక్తిగత విమర్శలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు , ఆ ఆలోచన చాలా చెత్తగా ఉందనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే , పవన్ కళ్యాణ్ ఇక తన శేష జీవితాన్ని ఒంటరిగా , ప్రజలతోనే గడపాలని అనుకుంటున్నాడు. ఈ అంశం పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper