spot_img
Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi Venkatesh Kalyan Ram new movie: అనిల్ రావిపూడి వెంకటేష్ - కళ్యాణ్...

Anil Ravipudi Venkatesh Kalyan Ram new movie: అనిల్ రావిపూడి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లతో చేయబోతున్న సినిమా ఆ రెండు హిట్ మూవీస్ కి కాపీ గా రాబోతోందా..?

Anil Ravipudi Venkatesh Kalyan Ram new movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఒకప్పటి సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు ప్రస్తుతం వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తున్నారు. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోము అనే రేంజ్ లో వాళ్ళు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. గతేడాది వెంకటేష్ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో పెను సంచలనాన్ని సృష్టిస్తే ఈ సంవత్సరం చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 400 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక అలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు మరోసారి వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కథ ఏ సినిమా స్టోరీ నుంచి కాపీ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి ఆ కథ ఏంటి అనేది తెలుసుకుందాం…

ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందట. వెంకటేష్ హీరోగా చేసిన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలోని ఒక పాయింట్ ను తీసుకొని ఈ సినిమా కథనైతే రాసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బావ బామ్మర్దుల మధ్య ఉన్న ఎఫక్షన్ ను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని కుటుంబం తో కలిసి చూసిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో వైరల్!

ఒకప్పుడు సుమన్ హీరోగా కృష్ణంరాజు లీడ్ రోల్ పోషించిన బావ బామ్మర్ది సినిమాలోని కొన్ని అంశాలను సైతం ఈ సినిమాలో మిళితం చేసి చూపించబోతున్నారట. ఇక ఏది ఏమైనా కూడా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ గానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతున్నాయనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఎవరు ఏం చేసినా కూడా ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుందనేది తెలుసుకోవడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కళ్యాణ్ రామ్ లాంటి నటుడికి ఈ మధ్యకాలంలో సక్సెసులైతే లేవు. కానీ అనిల్ రావిపూడి కి మొదటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ కృతజ్ఞతతో కళ్యాణ్ రామ్ ను ఈ సినిమాలో భాగం చేసినట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper