Homeఎంటర్టైన్మెంట్Anchor Vishnupriya: ఆ విషయంలో చెడ్డదాన్ని.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్

Anchor Vishnupriya: ఆ విషయంలో చెడ్డదాన్ని.. యాంకర్ విష్ణుప్రియ పోస్ట్ వైరల్

Anchor Vishnupriya: వ్యాఖ్యాత విష్ణుప్రియ పోవేపోరాతో ఎంతో పేరు తెచ్చుకుంది. యాంకర్ గానే కాదు డ్యాన్సర్ గా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విష్ణుప్రియ నృత్యం చేసిందంటే ఎవరైనా కళ్లార్పకుండా చూడాల్సిందే. తన డ్యాన్సు పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటోంది. కానీ ఇటీవల ఎక్కువగా సోల్లో కనిపించడం లేదు. అంతకుముందు అన్ని షోల్లో కూడా ఆమె కీలక భూమిక పోషించేది. ప్రస్తుతం మాత్రం పరిమితంగానే ప్రాతినిధ్యం వహిస్తోంది. తన మాటలతోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తోంది.

Anchor Vishnupriya
Anchor Vishnupriya

తనదైన శైలిలో యాంకర్ గా ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

పోవేపోరా షోలో సుడిగాలి సుధీర్ తో పోటీపడి యాంకరింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకుంది. పలు షోల్లో తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. విష్ణుప్రియ యాంకరింగ్ కు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. శ్రీముఖి సలహాలు, సూచనలతో విష్ణుప్రియ తన తీరు మార్చుకుంటూ దూసుకుపోతోంది. వీరిద్దరు కలిసి ప్రేక్షకులను కవ్వించే విధంగా పలు షోల్లో పాల్గొంటూ కేరింతలు కొడుతున్నారు.

Also Read: Pavithra Lokesh First Husband: పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు? ఆయన ఏం చేస్తూ ఉంటారు?

విష్ణుప్రియ బుల్లితెర వ్యాఖ్యాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

యూట్యూబ్ చానల్ తో వెలుగులోకి వచ్చిన విష్ణుప్రియ ప్రస్తుతం నెట్టింట్లో ఎక్కువగా సందడి చేస్తోంది. తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. తన అందాలు ప్రదర్శిస్తూ కనువిందు చేస్తోంది. షో ల్లో తక్కువగా కనిపిస్తూ నెట్టో ఎక్కువగా గడుపుతోంది. దీంతో అభిమానుల గుండెల్లో నిరంతరం హంగామా చేస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర కార్యక్రమాల్లో విష్ణుప్రియ పాల్గొంటోంది. మల్లెమాల సంస్థ ద్వారా విష్ణుప్రియ రంగప్రవేశం చేసి పలు కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.

Anchor Vishnupriya
Anchor Vishnupriya

విష్ణుప్రియ డ్యాన్సులతో అదరగొడుతుంది. ఆమె డ్యాన్స్ చేసిందంటే అందరు ప్రశంసలు కురిపించాల్సిందే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో సార్లు డ్యాన్స్ చేసి అందరిని అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలో ఆమె వారంతంలో ఎంజాయ్ చేసేందుకు వెళ్తుండటం తెలిసిందే. ఇందులో శ్రీముఖి, అవినాష్ వంటి వారితో కలిసి వీకెండ్ లో వేడుకలు చేసుకుంటారని తెలుస్తోంది. దీంతో విష్ణుప్రియకు అభిమానులు కూడా ఎక్కువే. తన కంఠంతో అందరిని మురిపించే విష్ణుప్రియ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తుంటారు.

విష్ణుప్రియ ఇటీవల ఓ వీడియో పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అవుతోంది. అందులో విష్ణుప్రియ ఎక్కువగా లెగ్ మూమెంట్ చేసింది. డాన్సు విషయంలో తనకు లెగ్ మూమెంట్ చేయడంలో తాను బ్యాడ్ అంటూ వివరించింది. దీంతో ఇందులో విష్ణుప్రియ డ్యాన్సు మాత్రం అందరికి నచ్చినా ఆమెకు మాత్రం నచ్చకపోవడంతోనే బ్యాడ్ అంటూ చెప్పినట్లు తెలుస్తోంది. డ్యాన్సు విషయంలో తనకు ఎన్నో ప్రశంసలు వచ్చినా నా మీద నాకే చెడ్డదాన్ని అనే ఫీలింగ్ వస్తుందని చెప్పుకు రావడం సంచలనమే.

Also Read:Jabardasth Varsha: చావు బ్రతుకుల మధ్య జబర్దస్త్ వర్ష విషాదంలో ఇమ్మానియేల్.. ఇంతకీ ఏం జరిగింది?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper