https://oktelugu.com/

యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం

బుల్లితెరపై తిరుగులేని రారాజు ప్రదీప్. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే ప్రదీప్ ఇప్పుడు తీరని దు:ఖంలోకి జారిపోయారు. ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండితెర, బుల్లితెరపై బిజీ అయిన ఆర్టిస్టుగా ప్రదీప్ మారాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ అనుకోని విషాదం ఆవహించింది. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాడురంగ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించినట్టు తెలిసింది. ప్రదీప్ కు ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2021 / 09:20 PM IST
    Follow us on

    బుల్లితెరపై తిరుగులేని రారాజు ప్రదీప్. ఎప్పుడూ నవ్వుతూ నవ్వించే ప్రదీప్ ఇప్పుడు తీరని దు:ఖంలోకి జారిపోయారు. ఇటీవల సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చి వెండితెర, బుల్లితెరపై బిజీ అయిన ఆర్టిస్టుగా ప్రదీప్ మారాడు. త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ అనుకోని విషాదం ఆవహించింది.

    యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాడురంగ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించినట్టు తెలిసింది.

    ప్రదీప్ కు ఈ మధ్యలో కరోనా సోకిందని తెలిసింది. ఆయన తండ్రి పాండురంగ కూడా కరోనాతో బాధపడ్డారని సమాచారం. అయితే ఆయన కరోనా కారణంగా మృతిచెందారా? లేక మరేదైనా అనారోగ్యం సమస్యతో మరణించారా? అన్నది తెలియాల్సి ఉంది.