Anchor Omkar Second Marriage: ప్రముఖ స్టార్ హీరోయిన్ తో రెండవ పెళ్ళికి సిద్దమైన యాంకర్ ఓంకార్..?

Anchor Omkar Second Marriage: బుల్లితెర మీద సంచలనం సృష్టించిన యాంకర్స్ లో ఒకరు ఓంకార్..ఈయన షోస్ కి ఆడియన్స్ లో మాములు క్రేజ్ ఉండదు..జెమినీ మ్యూజిక్ లో ఒక చిన్న యాంకర్ గా ప్రారంభించిన ఆయన కెరీర్ ఇప్పుడు బుల్లితెర రంగం లోనే ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకునే రేంజ్ కి ఎదిగాడు అంటే మాములు విషయం కాదు..ఆయన యాంకర్ గా వ్యవహరించే షోస్ కి ప్రొడ్యూసర్ ఆయనే,డైరెక్షన్ కూడా ఆయనే..అలా ఆయన […]

Written By: Neelambaram, Updated On : September 8, 2022 4:21 pm

Anchor Omkar

Follow us on

Anchor Omkar Second Marriage: బుల్లితెర మీద సంచలనం సృష్టించిన యాంకర్స్ లో ఒకరు ఓంకార్..ఈయన షోస్ కి ఆడియన్స్ లో మాములు క్రేజ్ ఉండదు..జెమినీ మ్యూజిక్ లో ఒక చిన్న యాంకర్ గా ప్రారంభించిన ఆయన కెరీర్ ఇప్పుడు బుల్లితెర రంగం లోనే ఒక బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకునే రేంజ్ కి ఎదిగాడు అంటే మాములు విషయం కాదు..ఆయన యాంకర్ గా వ్యవహరించే షోస్ కి ప్రొడ్యూసర్ ఆయనే,డైరెక్షన్ కూడా ఆయనే..అలా ఆయన ఆట,ఛాలెంజ్,మాయాజాలం, 6th సెన్స్, జీనియస్, ఇస్మార్ట్ జోడి ఇలా ఒక్కటా రెండా ఎన్నో సంచలనాత్మక బుల్లితెర షోస్ ని విజయవంతంగా నిర్మించి ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు..కేవలం బుల్లితెర మీద మాత్రమే కాదు..వెండితెర మీద కూడా రాజు గారి గది మరియు రాజు గారి గది 2 వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు..ప్రస్తుతం ఈయన ఆహా మీడియా లో ‘డాన్స్ ఐకాన్’ అనే షో ని నిర్వహించనున్నాడు..అతి త్వరలోనే ఈ డాన్స్ షో ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది.

Anchor Omkar

ఇది ఇలా ఉండగా గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఓంకార్ గురించి ఒక రూమర్ తెగ హల్చల్ అవుతుంది..అదేమిటి అంటే ఓంకార్ తన భార్య కి విడాకులు ఇచ్చేసాడని..అతి త్వరలోనే రెండవ పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని..ఇప్పటికే ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో ఆయన తో డేటింగ్ చేస్తున్నాడంటూ పలు రకాల వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.

Anchor Omkar

అయితే ఈ రూమర్స్ పై ఓంకార్ ఇన్ని రోజులు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు కానీ..లేటెస్ట్ గా డాన్స్ ఐకాన్ ప్రోగ్రాం కోసం ఒక విలేకరి ఈ రూమర్ ని ఆయన దృష్టికి తీసుకొని రాగా..ఆయన సింపుల్ గా కొట్టిపారేశారు..సోషల్ మీడియా లో ఇలాంటి రూమర్స్ తరుచు వస్తూనే ఉంటాయి..అలాంటి రూమర్స్ ని మైండ్ కి తీసుకుంటే మనం పనులు చేసుకోలేము..నా పేరు మీద ఇష్టమొచ్చిన రాతలు రాసి డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంటే సంపాదించుకోనివ్వండి అంటూ ఓంకార్ సమాధానం చెప్పాడు..ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Tags