spot_img
Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: దాచాల్సినవి చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనసూయ... అన్నిటికీ అదే కారణం అంటూ పిచ్చెక్కించే...

Anasuya Bharadwaj: దాచాల్సినవి చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న అనసూయ… అన్నిటికీ అదే కారణం అంటూ పిచ్చెక్కించే కామెంట్!

Anasuya Bharadwaj:  స్టార్ యాంకర్ అనసూయ నటిగా బిజీ అయ్యాక బుల్లితెరకు గుడ్ బై చెప్పేశారు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన అనసూయ మెల్లగా అన్ని షోస్ వదిలేశారు. జబర్దస్త్ లో అనసూయ దాదాపు 9 ఏళ్ళు ప్రయాణం చేశారు. ఆమె బుల్లితెర ప్రస్థానం మొదలైంది అక్కడే. అనసూయ ప్రస్తుతం అనుభవిస్తున్న ఫేమ్, నేమ్ జబర్దస్త్ పుణ్యమే. జబర్దస్త్ మానేశాక జీవితం ఇచ్చిన షోపై అనసూయ విమర్శలు చేయడం కొసమెరుపు. జబర్దస్త్ కమెడియన్స్ కారణంగా నేను బాడీ షేమ్ కి గురయ్యాను. నా శరీరాన్ని ఉద్దేశిస్తూ వారు చేసే కామెంట్స్ ఇబ్బంది పెట్టేవి. నా కోపాన్ని, అసహనాన్ని కనిపించకుండా ఎడిటింగ్ లో లేపేసేవారు… అని అనసూయ చెప్పుకొచ్చారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అనసూయ యాంకరింగ్ మానేయడం శ్రీముఖికి బాగా కలిసొస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి మొత్తం శ్రీముఖిదే. దాదాపు నాలుగైదు షోలు శ్రీముఖి చేతిలో ఉన్నాయి. రష్మీకి డిమాండ్ ఉన్నా.. ఇతర ఛానల్స్ కి వెళ్లే ఛాన్స్ లేదు. అగ్రిమెంట్స్ తో రష్మీని కట్టిపడేశారనే వాదన ఉంది. అయినా… బుల్లితెర షోలతో వచ్చేది చిల్లర మాత్రమే. నటిగా ఎదిగితే సినిమాకు కోట్లు పట్టేయవచ్చు. అలా అనసూయ బెటర్మెంట్ వెతుక్కుంది.

అనసూయ హీరోయిన్ గా దర్జా, వాంటెడ్ పండుగాడ్ చిత్రాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ఖిలాడి, పక్కా కమర్షియల్, గాడ్ ఫాదర్ చిత్రాల్లో అనసూయ కీలక రోల్స్ చేశారు. పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ మూవీలో దాక్షాయణిగా అనసూయ ఊరమాస్ రోల్ చేస్తున్నారు. పార్ట్ 1 లో కూడా అనసూయ నటించిన విషయం తెలిసిందే. అలాగే కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో నటిస్తున్నారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. అదే సమయంలో అనసూయ అనుకోని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. లైగర్ మూవీని ఉద్దేశిస్తూ అనసూయ నెగిటివ్ ట్వీట్ వేశారు. హర్ట్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అనసూయ కూడా తగ్గకుండా వారిపై తిరగబడ్డారు. సోషల్ మీడియా వేధింపులను సీరియస్ గా తీసుకున్న అనసూయ కంప్లైంట్స్ ఇస్తున్నారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

మరో వైపు సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో వేడి పుట్టిస్తున్నారు. తాజాగా నడుము, నాభీ చూపిస్తూ అనసూయ మైండ్ బ్లాక్ చేశారు. అనసూయ బోల్డ్ ఫోజెస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సదరు ఫోటోలకు అనసూయ… ‘అంతా మీ ఆలోచనలోనే ఉంటుంది’, అని కామెంట్ పెట్టారు. బుల్లితెరపై అనసూయ గ్లామర్ మిస్ అవుతున్న జనాలు సోషల్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Oktelugu Epaper