https://oktelugu.com/

Anasuya: లంగా ఓణీలో ‘అనసూయ’ కసి చూపులు.. సిగ్గు మొగ్గలేసిన ఫోజులు !

Anasuya: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ తాజాగా చీరలో కనిపించి తన అభిమానులకు తన అందాలతో కనువిందు చేసింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తన చీర ఫోటోలు పోస్ట్ చేసింది. అనసూయ చీరలో విభిన్నమైన అవుట్ ఫిట్ లో మెరుస్తూ హాట్ షో ఇచ్చింది. ఈ ఫొటోల్లో గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. అసలు ఎప్పటికప్పుడు బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో భారీ బ్యూటీ నిత్యం హడావుడి […]

Written By:
  • Shiva
  • , Updated On : June 25, 2022 / 06:00 PM IST
    Follow us on

    Anasuya: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ తాజాగా చీరలో కనిపించి తన అభిమానులకు తన అందాలతో కనువిందు చేసింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో తన చీర ఫోటోలు పోస్ట్ చేసింది. అనసూయ చీరలో విభిన్నమైన అవుట్ ఫిట్ లో మెరుస్తూ హాట్ షో ఇచ్చింది.

    Anasuya

    ఈ ఫొటోల్లో గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. అసలు ఎప్పటికప్పుడు బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో భారీ బ్యూటీ నిత్యం హడావుడి చేస్తోంది.

    Also Read: Chiranjeevi: షాకింగ్ : ఆ 20 కోట్లు తిరిగి ఇచ్చేసిన చిరంజీవి

    Anasuya

    ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఇలా తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ ముందుకు వస్తుండడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

    Anasuya

    ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.

    Anasuya

    పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది.

    Anasuya

    మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా అనసూయ ఫోటోషూట్ లు కూడా బాగా కవ్వించేలా ఉంటాయి.

    Anasuya

    పై ఫోటోల్లో ట్రెడిషనల్ లుక్ లో అనసూయ తన హాట్ నెస్ జోడించింది. సెమీ ట్రెడిషన్ ని తలపించే డ్రెస్ లో తన పరువాలతో ఫ్యాన్స్ కి ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఫ్యాన్స్ కి ఈ లుక్ షాకింగ్ గా ఉంది. అనసూయ బొద్దుగా మారింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

    Anasuya

     

    Also Read: Sammathame Collections: ‘సమ్మతమే’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతొచ్చాయి ? ఇంకెంత రావాలి ?

    Tags