Homeఎంటర్టైన్మెంట్అరెరే.. సుకుమార్ పై 'అనసూయ' సీరియస్ !

అరెరే.. సుకుమార్ పై ‘అనసూయ’ సీరియస్ !

‘పుష్ప’ సెట్ లో హాట్ బ్యూటీ అనసూయ ఫైర్ అయిందని తెలుస్తోంది. పుష్ప టీం ఇచ్చిన డ్రెస్ పై అనసూయ చిరుబుర్రులాడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పుష్పలో అనసూయ పాత్ర గంజాయి అమ్ముకునే పాత్ర. అందుకోసం ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఆమె తన వలపుల ఒయ్యారాలు పరిచయం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పుష్ప టీమ్ ఆమె కోసం జాకెట్ లేని ఓ పల్చటి చీర ఇచ్చి అదే కట్టుకోమన్నారట. అది చూసిన అనసూయ […]

Anasuya‘పుష్ప’ సెట్ లో హాట్ బ్యూటీ అనసూయ ఫైర్ అయిందని తెలుస్తోంది. పుష్ప టీం ఇచ్చిన డ్రెస్ పై అనసూయ చిరుబుర్రులాడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పుష్పలో అనసూయ పాత్ర గంజాయి అమ్ముకునే పాత్ర. అందుకోసం ఫారెస్ట్ ఆఫీసర్స్ కు ఆమె తన వలపుల ఒయ్యారాలు పరిచయం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పుష్ప టీమ్ ఆమె కోసం జాకెట్ లేని ఓ పల్చటి చీర ఇచ్చి అదే కట్టుకోమన్నారట.

అది చూసిన అనసూయ ఒక్కసారిగా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఆ చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తే.. దాదాపు తాను సెమీ న్యూడ్ గా కనిపిస్తాను అని తెగ ఇదైపోయిందట. ఇదే విషయం పై సుకుమార్ తో మాట్లాడుతూ.. ‘నేను ఎక్స్ పోజింగ్ కి అసలు వ్యతిరేఖని కాదు. ఆ విషయం మీకు బాగా తెలుసు. కాకపోతే నాకు సెక్సీ బాడీ ఉందని చెప్పి.. నాకు కేవలం ఇలాంటి వల్గారిటీ పాత్రలు ఎందుకు ఇస్తున్నారు ?’ అంటూ సీరియస్ గా క్వశ్చన్ చేసిందట.

సుకుమార్ వివరణ ఇస్తూ.. ‘ఈ పాత్ర సినిమాలోనే హైలైట్ పాత్ర. ఈ పాత్రలో నటిస్తోన్న మిమ్మల్ని అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తారు. ఇలాంటి ఎమోషనల్ పాత్రకు మీరు అయితేనే బాగుంటుంది అని నేను భావించాను. అంతేకాని అవసరం లేకపోయినా, మీ చేత సెక్సీ డ్రెస్సులు వేయించాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ఒకవేళ మీరు అదే అభిప్రాయాన్ని ఇంకా నమ్మితే.. నేను ఈ పాత్రలో మరొకర్ని తీసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడట.

దాంతో అనసూయ దెబ్బకు కూల్ అయిందని టాక్. అయినా రోజుకు రెండు లక్షల రూపాయిలు దేనికి ఇస్తారు ? కుర్రకారును అనసూయ ద్వారా సినిమా పై ఆసక్తిని పెంచాలనే కదా. మరి డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటూ ఆ మాత్రం హాట్ హాట్ దుస్తులు వేసుకోకపోతే ఎలా ? అంటూ అనసూయ పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇది నిజమేలేండి…. అనసూయను చూసేదే ఆమెలోని అందచందాలను తప్ప.. ఆవిడిగారి నటనా చాతుర్యాన్ని కాదు కదా. ఈ విషయం ఆమె అర్ధం చేసుకుంటే మంచిది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper